Telugu Lyrics
పరమేశ్వర నీ నామము | పరమ పవిత్రము
దివ్య రూపము ధరించిన | దేవ దేవా నమస్తుతే
శరణు శరణు మని | శరణు నీవే మాకు
శరణు శరణు మని | శరణు నీవే మాకు
పరమేశ్వర నీ నామము | పరమ పవిత్రము
శృతి స్మృతి పురాణాది | సకల శాస్త్రముల
మహిమ చాటిన నీ | మాయ నెవ్వరు తెలియున
శివాయ నమః యని | నిత్యము స్మరియించ
భుక్తి ముక్తిని పొందుదు | భక్తజనులెల్ల
అంబాపతి నీవే | అంబికా పతి నీవే
అంబికా పతి నీవే | అంబాపతి నీవే
పరమేశ్వర నీ నామము | పరమ పవిత్రము
అరవిరిసిన పువ్వుల | నందిత పాదముల్
అరుణారుణ శోభిత | అంగుళుల మృదులముల్
ఆనంద నటనంబు | ఆడిన దేవుడవు
అఖిల లోకముల | కాపు నీవే శివా
వరముల నిచ్చెడి | వసుధానాయకుడవు
వరముల నిచ్చెడి | వసుధానాయకుడవు
పరమేశ్వర నీ నామము | పరమ పవిత్రము
English Lyrics / Transliteration
Parameshvara nee naamamu | Parama pavitramu
Divya roopamu dharinchina | Deva deva namastuthe
Sharanu sharanu mani | Sharanu neeve maaku
Sharanu sharanu mani | Sharanu neeve maaku
Parameshvara nee naamamu | Parama pavitramu
Shruti smriti puranadi | Sakala shastramula
Mahima chaatina nee | Maya nevvaru teliyuna
Shivaaya namah yani | Nityamu smariyinch
Bhukti muktini pondudu | Bhaktajanulella
Ambapathi neeve | Ambikaa pathi neeve
Ambikaa pathi neeve | Ambapathi neeve
Parameshvara nee naamamu | Parama pavitramu
Aravirisina puvvula | Nandita paadamul
Arunaruna shobhita | Angulula mrudulamul
Aananda natanambu | Aadina devudavu
Akhila lokamula | Kaapu neeve Shivaa
Varamula nicchedi | Vasudhanayakudavu
Varamula nicchedi | Vasudhanayakudavu
Parameshvara nee naamamu | Parama pavitramu