Telugu Lyrics
ఎటు వెళ్లిపోతుందీ
కాలం కరిగిపోతుందీ
కనురెప్ప వాలినంతలో
ఎదలో వెతుకుతుందీ
అలవోకగ నవ్వుతుందీ
మెదడుకు అందనిదీ
ఎంతైనా అలవాటవనీ
తొలకరి వానలో
తడిసిన మట్టిలో
పులకరింతలే
ఇల ఎందుకవుతుందీ
ఎటు వెళ్లిపోతుందీ
కాలం కరిగిపోతుందీ
కనురెప్ప వాలినంతలో
ఒక చూపు తోడుగా
ఒకమాట తోడుగా
ఒక కల తోడుగా
బ్రతుకంత సాగిపోనీ
మనిషిని మనిషిగా
గమనించనంతలో
బతుకుంత మారిపోనీ
మబ్బులో మాయమై
మెరుపులో ఆరిపోయిన
చిరుగాలిలా
ఇల ఎందుకవుతుందీ
ఎటు వెళ్లిపోతుందీ
కాలం కరిగిపోతుందీ
కనురెప్ప వాలినంతలో
ఎదలో వెతుకుతుందీ
అలవోకగ నవ్వుతుందీ
మెదడుకు అందనిదీ
ఎంతైనా అలవాటవనీ
తొలకరి వానలో
తడిసిన మట్టిలో
పులకరింతలే
ఇల ఎందుకవుతుందీ
ఎటు వెళ్లిపోతుందీ
కాలం కరిగిపోతుందీ
కనురెప్ప వాలినంతలో
English Lyrics / Transliteration
Etu vellipotundi
Kaalam karigipotundi
Kanureppa vaalinantalo
Edalo vetukutundi
Alavokaga navvutundi
Medaduku andanidi
Entaina alavaatavani
Tolukari vaanalO
Tadisinamatti lo
PulakarithanalE
Ila endukavutundi
Etu vellipotundi
Kaalam karigipotundi
Kanureppa vaalinantalo
Oka choopu thodugaa
Oka maata thodugaa
Oka kala thodugaa
Brathukantha saagiponee
Manishini manishigaa
Gamaninchanantalo
Bathukuntha maariponee
Mabbu lo maayamai
Merupu lo aaripoyina
Chirugaalilaa
Ila endukavutundi
Etu vellipotundi
Kaalam karigipotundi
Kanureppa vaalinantalo
Edalo vetukutundi
Alavokaga navvutundi
Medaduku andanidi
Entaina alavaatavani
Tolukari vaanalO
Tadisinamatti lo
PulakarithanalE
Ila endukavutundi
Etu vellipotundi
Kaalam karigipotundi
Kanureppa vaalinantalo