Telugu Lyrics
ఇలా ఇలా జీవితం
అను నిత్యం సాగే ప్రవాహం
కానీ దీనికి లేదు ఏ తీరం
ఇలా ఇలా జీవితం
ఇలా ఇలా జీవితం
అది ఒక నదివో నీ వో
అది ఒక నదివో నీ వో
తరగల మధ్యన పడచి
కొనసాగుతూనే ఉంది
ఎవరికి తెలియదు ఆనవాళ్ళూ
ఇలా ఇలా జీవితం
ఇలా ఇలా జీవితం
సుడిగుండాలెన్నో
సుడిగుండాలెన్నో
ఉన్నాయని భయపడుచు
ముందుకు సాగలేక
నిలిచిపోతినే
ఒక మనిషి
ఇలా ఇలా జీవితం
ఇలా ఇలా జీవితం
అడుగడుగున ఆపదలు
అడుగడుగున ఆపదలు
ఉన్నాయని బెదరుచు
ఒడిదొడుకులెన్నో
ఎదుర్కొంటాడో
ఒక మనిషి
ఇలా ఇలా జీవితం
ఇలా ఇలా జీవితం
ఎటు పోతుందో తెలియదు
ఎటు పోతుందో తెలియదు
ఎవరికి అంతుపట్టదు
ఒక ప్రయాణం
ఒక ప్రయాణం
ఒక మనిషి
English Lyrics / Transliteration
Ilaa ilaa jeevitham
Anu nithyam saage pravaaham
Kaanee deeniki ledu ae theeram
Ilaa ilaa jeevitham
Ilaa ilaa jeevitham
Adi oka nadivo nee vo
Adi oka nadivo nee vo
Tharagala madhyana padachi
Konasaaguthuney undi
Evariki theliyadu aanavaalloo
Ilaa ilaa jeevitham
Ilaa ilaa jeevitham
Sudigundalenno
Sudigundalenno
Unnayani bayapaduchu
Munduku saagaleka
Nilichipothine
Oka manishi
Ilaa ilaa jeevitham
Ilaa ilaa jeevitham
Adugaduguna aapadalu
Adugaduguna aapadalu
Unnayani bedaruchu
Odidadukulennno
Edurkontado
Oka manishi
Ilaa ilaa jeevitham
Ilaa ilaa jeevitham
Etu pothundo theliyadu
Etu pothundo theliyadu
Evariki anthupattadu
Oka prayaanam
Oka prayaanam
Oka manishi