Telugu Lyrics
ఇంతి తోడ శ్రీనివాసుడు
నడుమ నీవై వెలసితివయా
నారసింహ స్వామి
నారసింహ స్వామి
అది సృష్టి మొదలు నిలుచు
అంతట నిన్ను వెలయు
నడిచి వచ్చెను వైకుఠంబు
నారసింహ స్వామి
నారసింహ స్వామి
ఎన్నెన్నో లోకాలు
అన్ని నీ వాటాలో
అన్నెన్నెన్నో రూపాలు
అన్ని నీ ఆటేలో
అన్ని నీ ఆటేలో
ఇల లో వైకుఠంబు నేడు
ఇంతి తోడ శ్రీనివాసుడు
నడుమ నీవై వెలసితివయా
నారసింహ స్వామి
నారసింహ స్వామి
శ్రీవెంకటేశ్వరుని
చిత్తంబులోని
నేనని నీ రూపమే
నారసింహ స్వామి
నారసింహ స్వామి
ఇల లో వైకుఠంబు నేడు
ఇంతి తోడ శ్రీనివాసుడు
నడుమ నీవై వెలసితివయా
నారసింహ స్వామి
నారసింహ స్వామి
English Lyrics / Transliteration
Inthi thoda Srinivasudu
Naduma neevai velasitivaya
Narasimha Swamy
Narasimha Swamy
Adi srushti modalu niluchu
Anthata ninnu velayu
Nadichi vachchenu Vaikunthambu
Narasimha Swamy
Narasimha Swamy
Ennenno lokalu
Anni nee vaatalo
Annennenno rupalu
Anni nee aatelo
Anni nee aatelo
Ila lo Vaikunthambu nedu
Inthi thoda Srinivasudu
Naduma neevai velasitivaya
Narasimha Swamy
Narasimha Swamy
Sri Venkateswaruni
Chittambuloni
Nenani nee roopame
Narasimha Swamy
Narasimha Swamy
Ila lo Vaikunthambu nedu
Inthi thoda Srinivasudu
Naduma neevai velasitivaya
Narasimha Swamy
Narasimha Swamy