Telugu Lyrics
పెళ్ళి పెళ్ళెన్ని పెళ్ళాలన్న కోటు
ఇల్లు ఇల్లేని ఇల్లాలున్న చోటు
పెళ్ళి పెళ్ళెన్ని పెళ్ళాలన్న కోటు
ఈ లౌకిక లోకాలన్నీ
నిన్నే చూడగా
ఇల్లు ఇల్లేని ఇల్లాలున్న చోటు
పెళ్ళి పెళ్ళెన్ని పెళ్ళాలన్న కోటు
అంగరంగ వైభవంగా
అందాల రాణివో
అలరారే నా దేవతా
అది నవరాగమే
ఎన్నెన్నో ఆశలు
మనసున దాచిన
ఎన్నెన్నో ఆశలు
మనసున దాచిన
కన్నె వయ్యారమే
ఇల్లు ఇల్లేని ఇల్లాలున్న చోటు
పెళ్ళి పెళ్ళెన్ని పెళ్ళాలన్న కోటు
మురిపించే నా మోహినీ
మల్లియల సువాసన
పరిమళాలన్నీ
నీ రూపమే
సుందర రూపమే
ఎన్నెన్నో కధలు
తనలో దాచిన
ఎన్నెన్నో కధలు
తనలో దాచిన
అది సుందరమే
ఇల్లు ఇల్లేని ఇల్లాలున్న చోటు
పెళ్ళి పెళ్ళెన్ని పెళ్ళాలన్న కోటు
ఈ లౌకిక లోకాలన్నీ
నిన్నే చూడగా
English Lyrics / Transliteration
Pelli pellenni pellalanna kotu
Illu illeni illalunna chotu
Pelli pellenni pellalanna kotu
Ee loukika lokalanni
Ninne choodaga
Illu illeni illalunna chotu
Pelli pellenni pellalanna kotu
Angaranga vaibhavanga
Andala ranivo
Alarare na devata
Adi navaragame
Ennenno aashalu
Manasuna dachina
Ennenno aashalu
Manasuna dachina
Kanne vayyarame
Illu illeni illalunna chotu
Pelli pellenni pellalanna kotu
Muripinche na mohini
Malliyala suvasana
Parimalalanni
Nee roopame
Sundara roopame
Ennenno kadhalu
Tanalō dachina
Ennenno kadhalu
Tanalō dachina
Adi sundarame
Illu illeni illalunna chotu
Pelli pellenni pellalanna kotu
Ee loukika lokalanni
Ninne choodaga