Telugu Lyrics
పండుగ పబ్బాల పుట్టిల్లే జాగలు
అలకలు తీర్చే చిన్ని నవ్వులకై
వచ్చేటి వాళ్లే మన బంధాలు
ఇల్లు జాగలు ఇల్లాలి జాగలు
పండుగ పబ్బాల పుట్టిల్లే జాగలు
అలకలు తీర్చే చిన్ని నవ్వులకై
వచ్చేటి వాళ్లే మన బంధాలు
మన ఇంటి వంగడం
అలగొద్దు రాగడం
మరువద్దు ఈ బంధం
ఇది మనకి పుట్టుక
తోడూ నీడా
తొడిగే చీరా
అన్నం ముద్ద
అక్కున చేర్చా
ఇదేగా జీవితం
అదేగా శ్రీమంతం
ఇల్లు జాగలు ఇల్లాలి జాగలు
పండుగ పబ్బాల పుట్టిల్లే జాగలు
అలకలు తీర్చే చిన్ని నవ్వులకై
వచ్చేటి వాళ్లే మన బంధాలు
పుట్టినింటనే
పండగొచ్చే
అత్తగారింట
ఆనందాలే
పంచుకొనే
అమ్మైనా
అమ్మమ్మైనా
తన బిడ్డల
కోసమేగా
జీవించేది
ఇల్లు జాగలు ఇల్లాలి జాగలు
పండుగ పబ్బాల పుట్టిల్లే జాగలు
అలకలు తీర్చే చిన్ని నవ్వులకై
వచ్చేటి వాళ్లే మన బంధాలు
English Lyrics / Transliteration
Panduga pabbaala puttille jaagalu
Alakalu teerche chinni navulakai
Vaccheti vaalle mana bandhaalu
Illu jaagalu illali jaagalu
Panduga pabbaala puttille jaagalu
Alakalu teerche chinni navulakai
Vaccheti vaalle mana bandhaalu
Mana inti vangadam
Alagoddu raagadam
Maruvoddu ee bandham
Idi manaki puttuka
Thodu needa
Thodige cheera
Annam mudda
Akkuna chercha
Idegaa jeevitham
Adegaa srimantham
Illu jaagalu illali jaagalu
Panduga pabbaala puttille jaagalu
Alakalu teerche chinni navulakai
Vaccheti vaalle mana bandhaalu
Puttinintane
Pandagocche
Aththagaarinta
Aanandaale
Panchukone
Amainaa
Ammammmainaa
Thana biddala
Kosamegaa
Jeevinchedi
Illu jaagalu illali jaagalu
Panduga pabbaala puttille jaagalu
Alakalu teerche chinni navulakai
Vaccheti vaalle mana bandhaalu