Telugu Lyrics
అందాల హంసలా ఊగిపోతా
ఇంద్రధనస్సు చీర కట్టుకొని
అందాల హంసలా ఊగిపోతా
చిందులు వేస్తూ చిందించుకోనా
పొందులన్ని నీకే సొంతం కానా
ఇంద్రధనస్సు చీర కట్టుకొని
అందాల హంసలా ఊగిపోతా
చిందులు వేస్తూ చిందించుకోనా
పొందులన్ని నీకే సొంతం కానా
పగలు రేయి నీకై పడిగాపులు
వయసుతో కలిసి వేసేను తాళాలు
పగలు రేయి నీకై పడిగాపులు
వయసుతో కలిసి వేసేను తాళాలు
నడకలో లయలు పలికే అడుగులు
అంతలోనే విరిసెను వలపు పూలు
ఇంద్రధనస్సు చీర కట్టుకొని
అందాల హంసలా ఊగిపోతా
చిందులు వేస్తూ చిందించుకోనా
పొందులన్ని నీకే సొంతం కానా
చూపులో మెరుపులే కోరుకున్నా
మెత్తనీ పెదవులే ముద్దుకోకున్నా
చూపులో మెరుపులే కోరుకున్నా
మెత్తనీ పెదవులే ముద్దుకోకున్నా
నా గుండె లోతున రాగం విన్నా
నీ రాగం నాతో కలవాలన్నా
ఇంద్రధనస్సు చీర కట్టుకొని
అందాల హంసలా ఊగిపోతా
చిందులు వేస్తూ చిందించుకోనా
పొందులన్ని నీకే సొంతం కానా
English Lyrics / Transliteration
Andala hamsalaa oogi pothaa
Indradhanassu cheera kattukoni
Andala hamsalaa oogi pothaa
Chindulu vesthu chindinchukonaa
Pondulanni neeke sontham kaanaa
Indradhanassu cheera kattukoni
Andala hamsalaa oogi pothaa
Chindulu vesthu chindinchukonaa
Pondulanni neeke sontham kaanaa
Pagalu reyi neekai padigaapulu
Vayasutho kalisi vesenu thaalaalu
Pagalu reyi neekai padigaapulu
Vayasutho kalisi vesenu thaalaalu
Nadakalo layalu palike adugulu
Anthalone virisenu valapu poolu
Indradhanassu cheera kattukoni
Andala hamsalaa oogi pothaa
Chindulu vesthu chindinchukonaa
Pondulanni neeke sontham kaanaa
Choopulo merupule korukunnaa
Metthani pedavule muddhukokunnaa
Choopulo merupule korukunnaa
Metthani pedavule muddhukokunnaa
Naa gunde lothuna raagam vinnaa
Nee raagam naatho kalavaalannaa
Indradhanassu cheera kattukoni
Andala hamsalaa oogi pothaa
Chindulu vesthu chindinchukonaa
Pondulanni neeke sontham kaanaa