Telugu Lyrics
శ్రీరామ రమణు శ్రీరామ రమణు
శ్రీనివాస రమణు శ్రీనివాస రమణు
వేంకట రమణు వేంకట రమణు
అదివో శ్రీరమణి అదె శ్రీరమణి
ఇది శ్రీరమణి ఇది శ్రీరమణి
అదివో శ్రీరమణి అదె శ్రీరమణి
ఇందిరా రమణు ఇందిరా రమణు
శ్రీరామ రమణు శ్రీరామ రమణు
శ్రీనివాస రమణు శ్రీనివాస రమణు
వేంకట రమణు వేంకట రమణు
అంకితము నీ పాదములంకితము
అంకితము నీ పాదములంకితము
అంకితము నీ పాదములంకితము
జగములకెల్ల నీ పాదములంకితము
నీ పాదములంకితము
నీ పాదములంకితము
ఇందిరా రమణు ఇందిరా రమణు
శ్రీరామ రమణు శ్రీరామ రమణు
శ్రీనివాస రమణు శ్రీనివాస రమణు
వేంకట రమణు వేంకట రమణు
అదివో శ్రీరమణి అదె శ్రీరమణి
ఇది శ్రీరమణి ఇది శ్రీరమణి
అదివో శ్రీరమణి అదె శ్రీరమణి
English Lyrics / Transliteration
Srirama Ramanu Srirama Ramanu
Srinivasa Ramanu Srinivasa Ramanu
Venkata Ramanu Venkata Ramanu
Adivo Sriramani Adhe Sriramani
Idi Sriramani Idi Sriramani
Adivo Sriramani Adhe Sriramani
Indira Ramanu Indira Ramanu
Srirama Ramanu Srirama Ramanu
Srinivasa Ramanu Srinivasa Ramanu
Venkata Ramanu Venkata Ramanu
Ankithamu nee padambulankithamu
Ankithamu nee padambulankithamu
Ankithamu nee padambulankithamu
Jagamelakella nee padambulankithamu
Nee padambulankithamu
Nee padambulankithamu
Indira Ramanu Indira Ramanu
Srirama Ramanu Srirama Ramanu
Srinivasa Ramanu Srinivasa Ramanu
Venkata Ramanu Venkata Ramanu
Adivo Sriramani Adhe Sriramani
Idi Sriramani Idi Sriramani
Adivo Sriramani Adhe Sriramani