Telugu Lyrics
ఏదో జరిగింది నాలో
ఇంద్రజాలం ఇంద్రజాలం
ఏదో జరిగింది నాలో
మాయాలోకం మాటులో
మొలచిన పున్నమి చంద్రునిలా
నాలో ఏదో తెలియని
లోకం విరిసింది ప్రియా
ఇంద్రజాలం ఇంద్రజాలం
ఏదో జరిగింది నాలో
ఇంద్రజాలం ఇంద్రజాలం
ఏదో జరిగింది నాలో
మాయాలోకం మాటులో
మొలచిన పున్నమి చంద్రునిలా
నాలో ఏదో తెలియని
లోకం విరిసింది ప్రియా
సరిగమలన్నీ స్వరాలై
చేరాయి నా పెదవులలో
సాగరాలన్నీ అలలై
సాగాయి నా కన్నులలో
ఒడిలో నీడలు వేస్తున్న
హృదయమనే దీపాన్ని
వెలిగించావే ప్రియతమా
వెన్నెల గీతాలు
ఇంద్రజాలం ఇంద్రజాలం
ఏదో జరిగింది నాలో
ఇంద్రజాలం ఇంద్రజాలం
ఏదో జరిగింది నాలో
మాయాలోకం మాటులో
మొలచిన పున్నమి చంద్రునిలా
నాలో ఏదో తెలియని
లోకం విరిసింది ప్రియా
తీయని నిముషాలన్నీ
కోకిల గానమయ్యాయి
నీలి కనులలో మెరిసే
వెలలేని నవరత్నాలయ్యా
చెంత చేరిన నీకై
చేస్తున్నా పూజలనే
అర్పించనా ప్రియతమా
నా ఊహ గీతాలు
ఇంద్రజాలం ఇంద్రజాలం
ఏదో జరిగింది నాలో
ఇంద్రజాలం ఇంద్రజాలం
ఏదో జరిగింది నాలో
మాయాలోకం మాటులో
మొలచిన పున్నమి చంద్రునిలా
నాలో ఏదో తెలియని
లోకం విరిసింది ప్రియా
English Lyrics / Transliteration
Edo jarigindi naalo
Indrajaalam Indrajaalam
Edo jarigindi naalo
Maayaalokam maatulo
Molachina punnami chandrunilaa
Naalo edo teliyani
Lokam virisindi priyaa
Indrajaalam Indrajaalam
Edo jarigindi naalo
Indrajaalam Indrajaalam
Edo jarigindi naalo
Maayaalokam maatulo
Molachina punnami chandrunilaa
Naalo edo teliyani
Lokam virisindi priyaa
Sarigamalannii swaraalai
Cheraayi naa pedavulalo
Saagaraalannii alalai
Saagaayi naa kannulalo
Odilo needalu vestunna
Hrudayamane deepaanni
Veliginchave priyatamaa
Vennela geetaalu
Indrajaalam Indrajaalam
Edo jarigindi naalo
Indrajaalam Indrajaalam
Edo jarigindi naalo
Maayaalokam maatulo
Molachina punnami chandrunilaa
Naalo edo teliyani
Lokam virisindi priyaa
Teeyani nimushaalannee
Kokila gaanamayyaayi
Neeli kanulalo merise
Velaleni navaratnaalavyaa
Chenta cherina neekai
Chestunnaa poojalane
Arpincanaa priyatamaa
Naa ooha geetaalu
Indrajaalam Indrajaalam
Edo jarigindi naalo
Indrajaalam Indrajaalam
Edo jarigindi naalo
Maayaalokam maatulo
Molachina punnami chandrunilaa
Naalo edo teliyani
Lokam virisindi priyaa