Telugu Lyrics
అందాల బాలకృష్ణా…
మా ఇంటికి దయచేసి…
అందాల మేనుతో…
వేణుగాన లోలా…
శ్రీకరమూర్తి నీవు…
శ్రీమన్నారాయణుడా…
కారుమెరుపు దేహమంటూ…
కరుణామయా…
రా కృష్ణయ్యా…
గోపికల దొంగవంటూ…
గోలోకాన వెలసినావు…
పసిపాపవై మా చెంతకు…
పరుగున రావా…
రారా కృష్ణా…
నవనీత చోరుడంటూ…
నవ్వించే కృష్ణుడంటూ…
మా మనసు దోచుకొనే…
మధురాకృష్ణా…
రారా కృష్ణా…
English Lyrics / Transliteration
Andaala baalakrishna…
Maa intiki dayachesi…
Andaala menutho…
Venu gaana lola…
Srikaramurthi neevu…
Srimannarayanauda…
Kaarumerepu dehamantu…
Karunamaya…
Raa Krishnayya…
Gopikala dongavantoo…
Golo kana velasinaavu…
Pasipaapavai maa chentaku…
Paruguna raavaa…
Raara Krishnaa…
Navaneetha chorudantu…
Navvinche Krishnudantu…
Maa manasu dochukone…
Madhura Krishna…
Raara Krishna…