Telugu Lyrics
అమ్మలగన్న అమ్మవు, అనసూయవు నీవే
నీ దివ్య సన్నిధిలోన, నిలుచున్న ఈ వేళ
చల్లగుండె లొంగిపోతినే, కానుకగా నా ప్రాణమే
ఆకాశ గంగమ్మ చెల్లెలు, అన్నపూర్ణమ్మ నీవే
అక్షరాల అమ్మవు, అనంతమైన రూపానివే
సత్యలొకమె నీ ఇల్లుగా, శంకరయ్యకు జోడుగా
నీ దివ్య సన్నిధిలోన, నిలుచున్న ఈ వేళ
చల్లగుండె లొంగిపోతినే, కానుకగా నా ప్రాణమే
దిక్కులన్నిట నీవే, దిక్కుమాలిన వారికి
అండయైన దానవు, అభయమిచ్చే దేవతవు
అమ్మతనం నిలువున, ఆవహించిన రూపానివే
నీ దివ్య సన్నిధిలోన, నిలుచున్న ఈ వేళ
చల్లగుండె లొంగిపోతినే, కానుకగా నా ప్రాణమే
పసిపాపల పసితనమవే, పండితుల పాండితినవే
శక్తి రూపానివే, శివము నేర్చిన రూపానివే
బ్రహ్మ విష్ణు మహేశులు, నీ పాదముల దాసులే
నీ దివ్య సన్నిధిలోన, నిలుచున్న ఈ వేళ
చల్లగుండె లొంగిపోతినే, కానుకగా నా ప్రాణమే
English Lyrics / Transliteration
Ammalaganna ammavu, Anasuyavu neeve
Nee divya sannidhilona, niluchunna ee vela
Challagunde longipothine, kaanukaga naa praaname
Aakasha Gangamma chellelu, Annapurnamma neeve
Aksharala ammavu, anantamaina roopanive
Sathyalokame nee illuga, Shankarayyaku joduga
Nee divya sannidhilona, niluchunna ee vela
Challagunde longipothine, kaanukaga naa praaname
Dikkulannita neeve, dikkumalina vaariki
Andayina daanavu, abhayamicche devathavu
Ammatanam niluvuna, aavahinchina roopanive
Nee divya sannidhilona, niluchunna ee vela
Challagunde longipothine, kaanukaga naa praaname
Pasipaapala pasitanamave, pandithula paandithinave
Shakthi roopanive, Shiva nerchina roopanive
Brahma Vishnu Maheshulu, nee paadamula daasule
Nee divya sannidhilona, niluchunna ee vela
Challagunde longipothine, kaanukaga naa praaname