Telugu Lyrics
ఇంద్రకీలాద్రి మీద దుర్గా మాత దుర్గమ్మా
అష్టభుజాల నిండిన దుర్గమ్మా
నవరత్నాలు మెరిసే దుర్గమ్మా
అష్టలక్ష్మి రూపం దుర్గమ్మా
అంబికాదేవి రూపం దుర్గమ్మా
శక్తిస్వరూపిణి దుర్గమ్మా
సకల లోకాలకు వెలుగు దుర్గమ్మా
జయ దుర్గా
జయ జయ దుర్గా
వరాలు ఇచ్చే దుర్గా
అపార కృపగల దుర్గా
చదువులు, సంపదల, సౌభాగ్యాలని
ఇచ్చే మాతా
దుర్గమ్మ
దుర్గమ్మ
కటగధారణీ దుర్గమ్మ
కారు చీకట్లు తొలగించే
దుర్గమ్మ
పది దిక్కుల విజయం
అందించే దుర్గమ్మ
అంతులేని దయగల
దుర్గమ్మ
అగమ్య గోచర మాత
దుర్గమ్మ
దుర్గమ్మ
దుర్గమ్మ
కటగధారణీ దుర్గమ్మ
భక్త జనాల పాలిటి
వరదన్న
దుర్గమ్మ
భక్త జనాల మొర వినే
దుర్గమ్మ
కరుణామయీ దుర్గమ్మ
కరుణామయీ దుర్గమ్మ
శరణాగత వత్సల
దుర్గమ్మ
అన్నపూర్ణేశ్వరి
దుర్గమ్మ
మహాకాళి
దుర్గమ్మ
మహాలక్ష్మి
దుర్గమ్మ
మహా సరస్వతి
దుర్గమ్మ
జగన్మోహినీ
దుర్గమ్మ
జగదంబ
దుర్గమ్మ
దుర్గమ్మ
దుర్గమ్మ
కటగధారణీ దుర్గమ్మ
దుర్గమ్మ
దుర్గమ్మ
కటగధారణీ దుర్గమ్మ
అష్టభుజాల నిండిన దుర్గమ్మా
నవరత్నాలు మెరిసే దుర్గమ్మా
అష్టలక్ష్మి రూపం దుర్గమ్మా
అంబికాదేవి రూపం దుర్గమ్మా
శక్తిస్వరూపిణి దుర్గమ్మా
సకల లోకాలకు వెలుగు దుర్గమ్మా
జయ దుర్గా
జయ జయ దుర్గా
వరాలు ఇచ్చే దుర్గా
అపార కృపగల దుర్గా
చదువులు, సంపదల, సౌభాగ్యాలని
ఇచ్చే మాతా
దుర్గమ్మ
దుర్గమ్మ
కటగధారణీ దుర్గమ్మ
కారు చీకట్లు తొలగించే
దుర్గమ్మ
పది దిక్కుల విజయం
అందించే దుర్గమ్మ
అంతులేని దయగల
దుర్గమ్మ
అగమ్య గోచర మాత
దుర్గమ్మ
దుర్గమ్మ
దుర్గమ్మ
కటగధారణీ దుర్గమ్మ
భక్త జనాల పాలిటి
వరదన్న
దుర్గమ్మ
భక్త జనాల మొర వినే
దుర్గమ్మ
కరుణామయీ దుర్గమ్మ
కరుణామయీ దుర్గమ్మ
శరణాగత వత్సల
దుర్గమ్మ
అన్నపూర్ణేశ్వరి
దుర్గమ్మ
మహాకాళి
దుర్గమ్మ
మహాలక్ష్మి
దుర్గమ్మ
మహా సరస్వతి
దుర్గమ్మ
జగన్మోహినీ
దుర్గమ్మ
జగదంబ
దుర్గమ్మ
దుర్గమ్మ
దుర్గమ్మ
కటగధారణీ దుర్గమ్మ
దుర్గమ్మ
దుర్గమ్మ
కటగధారణీ దుర్గమ్మ
English Lyrics / Transliteration
Indrakiladri meeda Durga Maatha Durgamma
Ashtabhujaala nindina Durgamma
Navaratnaalu merise Durgamma
Ashtalakshmi roopam Durgamma
Ambikaadevi roopam Durgamma
Shaktiswaroopini Durgamma
Sakala lokaalaku velugu Durgamma
Jaya Durga
Jaya Jaya Durga
Varaalu icche Durga
Apaara krupagala Durga
Chaduvulu, sampadala, saubhaagyaalani
Icche Maatha
Durgamma
Durgamma
Katagadharani Durgamma
Kaaru cheekatlu tolaginche
Durgamma
Padi dikkula vijayam
Andinche Durgamma
Antuleni dayagala
Durgamma
Agamya gochara maatha
Durgamma
Durgamma
Durgamma
Katagadharani Durgamma
Bhakta janaala paaliti
Varadanna
Durgamma
Bhakta janaala mora vine
Durgamma
Karunamayi Durgamma
Karunamayi Durgamma
Sharanagatha vatsala
Durgamma
Annapoorneshwari
Durgamma
Mahakaali
Durgamma
Mahalakshmi
Durgamma
Maha Saraswati
Durgamma
Jaganmohini
Durgamma
Jagadamba
Durgamma
Durgamma
Durgamma
Katagadharani Durgamma
Durgamma
Durgamma
Katagadharani Durgamma
Ashtabhujaala nindina Durgamma
Navaratnaalu merise Durgamma
Ashtalakshmi roopam Durgamma
Ambikaadevi roopam Durgamma
Shaktiswaroopini Durgamma
Sakala lokaalaku velugu Durgamma
Jaya Durga
Jaya Jaya Durga
Varaalu icche Durga
Apaara krupagala Durga
Chaduvulu, sampadala, saubhaagyaalani
Icche Maatha
Durgamma
Durgamma
Katagadharani Durgamma
Kaaru cheekatlu tolaginche
Durgamma
Padi dikkula vijayam
Andinche Durgamma
Antuleni dayagala
Durgamma
Agamya gochara maatha
Durgamma
Durgamma
Durgamma
Katagadharani Durgamma
Bhakta janaala paaliti
Varadanna
Durgamma
Bhakta janaala mora vine
Durgamma
Karunamayi Durgamma
Karunamayi Durgamma
Sharanagatha vatsala
Durgamma
Annapoorneshwari
Durgamma
Mahakaali
Durgamma
Mahalakshmi
Durgamma
Maha Saraswati
Durgamma
Jaganmohini
Durgamma
Jagadamba
Durgamma
Durgamma
Durgamma
Katagadharani Durgamma
Durgamma
Durgamma
Katagadharani Durgamma