Telugu Lyrics
ఏ కోయిల పాడేనో
ఆ పాట నా చెవులార
వినలేక పోయిననో
ఇంద్రవల్లి కొండలో
ఏ కోయిల పాడేనో
ఆ పాట నా చెవులార
వినలేక పోయిననో
పొదలమాటున పిలిచే
పలికెదెవరు అందులో
పొదలమాటున పిలిచే
పలికెదెవరు అందులో
కన్నులారా చూచిన
నయనమెవరు అందులో
నయనమెవరు అందులో
పల్లవి
ఆ కొండ పైన
ఎంత వింత లోకమో
ఆ కొండ పైన
ఎంత వింత లోకమో
నేను వెళ్ళలేక
నేను చూడలేక
నా గుండె దడదడమన్నదో
నా గుండె దడదడమన్నదో
ఆశ తీరక
నా ఆశ తీరక
నేను వెళ్ళలేక
నేను చూడలేక
నా గుండె దడదడమన్నదో
నా గుండె దడదడమన్నదో
English Lyrics / Transliteration
Ye koyila paadeno
Aa paata naa chevulaara
Vinaleka poyineno
Indravalli kondalo
Ye koyila paadeno
Aa paata naa chevulaara
Vinaleka poyineno
Podhalamatuna piliche
Palikedevvaru andulo
Podhalamatuna piliche
Palikedevvaru andulo
Kannulaara chuchina
Nayananu evaru andulo
Nayananu evaru andulo
Pallavi
Aa konda paina
Entha vintha lokamo
Aa konda paina
Entha vintha lokamo
Nenu vellaleka
Nenu choodaleka
Naa gunde dadadamannado
Naa gunde dadadamannado
Aasha theeraka
Naa aasha theeraka
Nenu vellaleka
Nenu choodaleka
Naa gunde dadadamannado
Naa gunde dadadamannado