Telugu Lyrics
లేక మహేంద్రుడు ఇతడా?
అరె చుడరమ్మ చుడరమ్మ
చూపు తిరగని మగధీరుడె ఇతడంట
ఇంద్రుడు ఇతడా?
లేక మహేంద్రుడు ఇతడా?
అరె చుడరమ్మ చుడరమ్మ
చూపు తిరగని మగధీరుడె ఇతడంట
అందగాడు ఇతడేనా?
అమరలోకం చేరిందా?
రసకన్య అందమైన
రూపము దాల్చి నిలిచిందా?
వయసు పిలుచు వేళలో
వలపులు వెలుగెత్తేలా
వయ్యారముగా నడిచి వచ్చె
ఓ వయ్యారి ఇతడేనా?
అరె చుడరమ్మ చుడరమ్మ
చూపు తిరగని మగధీరుడె ఇతడంట
ఇంద్రుడు ఇతడా?
లేక మహేంద్రుడు ఇతడా?
తొలివలపుల వంతెన
తొడిగెనే సొంతం
మరుమల్లెల వలపులు
మదిలోన పంతం
తనకై తను రాలేదా
మదిలోన కోరెందా
కలిసి పాడుకుందామా
కలకల నవ్వుకుందామా
అరె చుడరమ్మ చుడరమ్మ
చూపు తిరగని మగధీరుడె ఇతడంట
ఇంద్రుడు ఇతడా?
లేక మహేంద్రుడు ఇతడా?
పగలంతా నీకోసమే
పయనించే నేస్తం
ఒడిలోన నిదురపో
అదిరేటి ఆకాశం
కనులు మూసే వేళలో
మనసు మెరిసే వేళలో
కలలకు రెక్కలు కట్టి
ఎగిరెను రెండూనూ
English Lyrics / Transliteration
Leka Mahendrudu Ithadaa?
Are Chudaramma Chudaramma
Choopu Thiragani Magadheerude Ithadanta
Indrudu Ithadaa?
Leka Mahendrudu Ithadaa?
Are Chudaramma Chudaramma
Choopu Thiragani Magadheerude Ithadanta
Andagaadu Ithadenaa?
Amaralokam Cherindaa?
Rasakanya Andamaina
Roopamu Daalchi Nilichindaa?
Vayasu Piluchu Velalo
Valapulu Velugetthelaa
Vayyaaramugaa Nadichi Vache
O Vayyaari Ithadenaa?
Are Chudaramma Chudaramma
Choopu Thiragani Magadheerude Ithadanta
Indrudu Ithadaa?
Leka Mahendrudu Ithadaa?
Tholi Valapula Vanthena
Thodigene Sontham
Marumallela Valapulu
Madilona Pantham
Thanakai Thanu Raaledaa
Madilona Korendaa
Kalisi Paadukundaamaa
Kalakala Navvukundaamaa
Are Chudaramma Chudaramma
Choopu Thiragani Magadheerude Ithadanta
Indrudu Ithadaa?
Leka Mahendrudu Ithadaa?
Pagalantaa Neekosame
Payaninche Nestham
Odilona Nidurapo
Adireti Aakaasham
Kanulu Moose Velalo
Manasu Merise Velalo
Kalalaku Rekkalu Katti
Egirenu Renduunoo