Telugu Lyrics
మనకోసమే గదా
ఈనాటి ఈ సంగమమ్ము
వరమయినది కదా
ఇన్నాళ్ళీ లోకమంతా
మనకోసమే గదా
ఈనాటి ఈ సంగమమ్ము
వరమయినది కదా
మాంగల్యము తాళి కట్టి
బంధానికీ శ్రీకారం
మమకారపు మైత్రులతో
కల్యాణము ఇక ప్రారంభం
పుణ్య దంపతులుగా
భువిలోన వెలసి
పుత్ర పౌత్రుల తోటి
సుఖ శాంతులతో వర్ధిల్ల
ఆశీస్సులందించెదము
శత వసంతాలు సుఖ సంతోషాలతో
జగతిలోనే వెలిగి
శ్రీరస్తు శుభమస్తు
అస్తు అస్తు అస్తు
శోభనమ్
ఇన్నాళ్ళీ లోకమంతా
మనకోసమే గదా
ఈనాటి ఈ సంగమమ్ము
వరమయినది కదా
ఇన్నాళ్ళీ లోకమంతా
మనకోసమే గదా
ఈనాటి ఈ సంగమమ్ము
వరమయినది కదా
మాంగల్యము తాళి కట్టి
బంధానికీ శ్రీకారం
మమకారపు మైత్రులతో
కల్యాణము ఇక ప్రారంభం
పుణ్య దంపతులుగా
భువిలోన వెలసి
పుత్ర పౌత్రుల తోటి
సుఖ శాంతులతో వర్ధిల్ల
ఆశీస్సులందించెదము
శత వసంతాలు సుఖ సంతోషాలతో
జగతిలోనే వెలిగి
శ్రీరస్తు శుభమస్తు
అస్తు అస్తు అస్తు
English Lyrics / Transliteration
Manakosame gadhaa
Eenaati ee sangamamu
Varamainadi kadhaa
Innalliee lokamanta
Manakosame gadhaa
Eenaati ee sangamamu
Varamainadi kadhaa
Maangalyamu thaali katti
Bandhaanikee sreekaaram
Mamakaarapu maitrulatho
Kalyaanamu ika praarambham
Punya dampatulugaa
Bhuvilona velasi
Putra pautrula thoti
Sukha shaantulatho vardhilla
Aasheessulandinchedamu
Shatha vasanthaalu sukha santhoshaalatho
Jagathilonae veligi
Shreerastu shubhamastu
Astu astu astu
Shobhanam
Innalliee lokamanta
Manakosame gadhaa
Eenaati ee sangamamu
Varamainadi kadhaa
Innalliee lokamanta
Manakosame gadhaa
Eenaati ee sangamamu
Varamainadi kadhaa
Maangalyamu thaali katti
Bandhaanikee sreekaaram
Mamakaarapu maitrulatho
Kalyaanamu ika praarambham
Punya dampatulugaa
Bhuvilona velasi
Putra pautrula thoti
Sukha shaantulatho vardhilla
Aasheessulandinchedamu
Shatha vasanthaalu sukha santhoshaalatho
Jagathilonae veligi
Shreerastu shubhamastu
Astu astu astu