Telugu Lyrics
ఇన్ని కలిగీ మీరూరు ఎందుకో
అన్నదానము చేయక అందుకో
అన్నదానము చేయక అందుకో
ఇన్ని కలిగీ మీరూరు ఎందుకో
లోకములన్నియు లోభము నిండగా
లోకములన్నియు లోభము నిండగా
శోకమునందు మునిగి యున్నగా
శోకమునందు మునిగి యున్నగా
ఏకోదరుండై యెవరైన లేకున్నా
ఏకోదరుండై యెవరైన లేకున్నా
లోకమునందు యెవ్వరైన లేకున్నా
లోకమునందు యెవ్వరైన లేకున్నా
దీనులకు చాల తోడు నీడ లేకున్నా
దీనులకు చాల తోడు నీడ లేకున్నా
ఇన్ని కలిగీ మీరూరు ఎందుకో
ఇన్ని కలిగీ మీరూరు ఎందుకో
అన్నదానము చేయక అందుకో
అన్నదానము చేయక అందుకో
ఇన్ని కలిగీ మీరూరు ఎందుకో
English Lyrics / Transliteration
Inni kaligi meeruru enduko
Annadanamu cheyaka anduko
Annadanamu cheyaka anduko
Inni kaligi meeruru enduko
Lokamulanniyu lobhamu nindaga
Lokamulanniyu lobhamu nindaga
Shokamunandu munigi yunnaga
Shokamunandu munigi yunnaga
Ekodarudai yevaraina lekunnna
Ekodarudai yevaraina lekunnna
Lokamunandu yevvaraina lekunnna
Lokamunandu yevvaraina lekunnna
Deenulaku chaala thodu needa lekunnna
Deenulaku chaala thodu needa lekunnna
Inni kaligi meeruru enduko
Inni kaligi meeruru enduko
Annadanamu cheyaka anduko
Annadanamu cheyaka anduko
Inni kaligi meeruru enduko