Telugu Lyrics
ఒకటే ఒకటే
నీకు నాకు ఇక
లేదట లేదట
ఇంటే ఇంథింటే
ఒకటే ఒకటే
నీకు నాకు ఇక
లేదట లేదట
ఒక్కటే ఒకటే
ఒక్కటే ఒకటే
గుండె లోతుల్లో
వెతుకుతోందిలే
ఒక్కటే ఒకటే
ఒక్కటే ఒకటే
నీ ప్రేమ నీ ప్రేమ
మాకు తోడుగా
నేనొక రాగం
నువ్వొక స్వరమా
కలసి మెలిసి
పాడుకుందాం
నువ్వొక దీపం
నేనొక కిరణమా
వెలిగి పోదాం
కలసి బ్రతుకుందాం
ఇంటే ఇంథింటే
ఒకటే ఒకటే
నీకు నాకు ఇక
లేదట లేదట
మనసున మనసై
గాలిలోన
ఒకటే ఒకటే
ఒంటరి బ్రతుకు
ఒక్కటే ఒకటే
ఒక్కటే ఒకటే
గుండె లోతుల్లో
వెతుకుతోందిలే
ఒక్కటే ఒకటే
ఒక్కటే ఒకటే
నీ ప్రేమ నీ ప్రేమ
మాకు తోడుగా
ఇంటే ఇంథింటే
ఒకటే ఒకటే
నీకు నాకు ఇక
లేదట లేదట
ఇంటే ఇంథింటే
ఒకటే ఒకటే
నీకు నాకు ఇక
లేదట లేదట
English Lyrics / Transliteration
Okate Okate
Neeku Naaku Ika
Ledata Ledata
Inte Inthinte
Okate Okate
Neeku Naaku Ika
Ledata Ledata
Okate Okate
Okate Okate
Gunde Luthullo
Vethukuthondile
Okate Okate
Okate Okate
Nee Prema Nee Prema
Maaku Thodugaa
Nenoka Raagam
Nuvvoka Swaramaa
Kalisi Melisi
Paadukundaam
Nuvvoka Deepam
Nenoka Kiranaamaa
Veligi Podham
Kalisi Brathukundaam
Inte Inthinte
Okate Okate
Neeku Naaku Ika
Ledata Ledata
Manasuna Manasai
Gaalilona
Okate Okate
Ontari Brathuku
Okate Okate
Okate Okate
Gunde Luthullo
Vethukuthondile
Okate Okate
Okate Okate
Nee Prema Nee Prema
Maaku Thodugaa
Inte Inthinte
Okate Okate
Neeku Naaku Ika
Ledata Ledata
Inte Inthinte
Okate Okate
Neeku Naaku Ika
Ledata Ledata