Telugu Lyrics
ఇంత ఖతిమా నా యెడ నా చిలిపితనమే
ఎంత దప్పిక నీదు కనుల యెంత దప్పిక
పగలైన రేయి అయిన నీ తలపే
ఎంత కలవరమో నా మనసుకు యెంత కలవరమో
ఎంత దప్పిక నీదు కనుల యెంత దప్పిక
పగలైన రేయి అయిన నీ తలపే
ఎంత కలవరమో నా మనసుకు యెంత కలవరమో
English Lyrics / Transliteration
Intha khatima naa yeda naa chilipithaname
Entha dappika needu kanula yentha dappika
Pagalaina reyi aina nee thalape
Entha kalavaramo naa manasuku yentha kalavaramo
Entha dappika needu kanula yentha dappika
Pagalaina reyi aina nee thalape
Entha kalavaramo naa manasuku yentha kalavaramo