Telugu Lyrics
నాలోన నువ్వేగా
వెలుతురే నువ్వేగా
కనుపాప నీవేగా
కలలకు రూపం నువ్వేగా
గుండెలో లయలేవో
నీ పేరే పలుకుతుంటే
లోకం మర్చిపోతుంటే
ఏదో మాయ జరుగుతుంటే
ఏమైపోతున్నానే
మనసంతా నీ మాయలో
బందీగా చిక్కుకుంది
కన్నుల నా కలలన్నీ
రూపం నీదే అయ్యింది
పెదవుల పై పాటలన్నీ
నీ ఊసే పలుకుతుంది
నాలోని భావాలన్నీ
నీకే అంకితం అయ్యింది
వెన్నెల నీ చిరునవ్వే
సందెలు నీ నడకే
నీ తోడు చాలు నాకింక
జీవితాన ఆనందం
ఇంతలో ఎన్ని వింతలో
నాలోన నువ్వేగా
వెలుతురే నువ్వేగా
కనుపాప నీవేగా
కలలకు రూపం నువ్వేగా
గుండెలో లయలేవో
నీ పేరే పలుకుతుంటే
లోకం మర్చిపోతుంటే
ఏదో మాయ జరుగుతుంటే
ఏమైపోతున్నానే
ఒక్కసారి చూస్తే చాలు
వంద జన్మలు చాలమ్మ
ఏ జన్మకెంత పుణ్యం
అందెనో మధుమాసం
ఆకాశమంత ప్రేమ
అందించిన నా స్వప్నం
నన్ను నాలో మరిపించే
నింగి నేలకి ఆధారం
నీలోన నేనున్నా
నేలోన నువ్వేగా
చెరిపేయలేని బంధం
సరిహద్దులు లేనిది
ఇంతలో ఎన్ని వింతలో
నాలోన నువ్వేగా
వెలుతురే నువ్వేగా
కనుపాప నీవేగా
కలలకు రూపం నువ్వేగా
గుండెలో లయలేవో
నీ పేరే పలుకుతుంటే
లోకం మర్చిపోతుంటే
ఏదో మాయ జరుగుతుంటే
ఏమైపోతున్నానే
English Lyrics / Transliteration
Naalona nuvvega
Veluthure nuvvega
Kanupaapa neevega
Kalalaku roopam nuvvega
Gundelo layalevo
Nee pere palukutunte
Lokam marchipothunte
Edo maaya jaruguthunte
Emaipothunnaney
Manasantha nee maayalo
Bandeega chikkukundi
Kannula naa kalalanni
Roopam needhe ayyindi
Pedavula pai paatalanni
Nee use palukuthundi
Naaloni bhaavaalanni
Neeke ankitam ayyindi
Vennela nee chirunavve
Sandhelu nee nadake
Nee thodu chaalu naakinka
Jeevithaan aanandam
Inthalo enni vinthalo
Naalona nuvvega
Veluthure nuvvega
Kanupaapa neevega
Kalalaku roopam nuvvega
Gundelo layalevo
Nee pere palukutunte
Lokam marchipothunte
Edo maaya jaruguthunte
Emaipothunnaney
Okkasaari choosthe chaalu
Vandha janmalu chaalamma
Ye janmakentha punyam
Andeno madhumasam
Aakashamantha prema
Andinchina naa swapnam
Nannu naalo maripinche
Ningi nelaki aadhaaram
Neelona nenunna
Nelona nuvvega
Cheripeyaleni bandham
Sarihaddulu lenidi
Inthalo enni vinthalo
Naalona nuvvega
Veluthure nuvvega
Kanupaapa neevega
Kalalaku roopam nuvvega
Gundelo layalevo
Nee pere palukutunte
Lokam marchipothunte
Edo maaya jaruguthunte
Emaipothunnaney