Telugu Lyrics
ఎదలో వెలిసెను దీపం
మెరిసెను వెలుగే కనులో
కొత్తగా ఊహలు ప్రాణం
ఎదలో వెలిసెను దీపం
మెరిసెను వెలుగే కనులో
కొత్తగా ఊహలు ప్రాణం
ఏ దారి తెలియని పయనం
ఏ లోకం కానని గమ్యం
చేరే దారులన్ని
నీ వైపేగా నేడు
ఇంతలో ఎన్ని వింతలో
ఎదలో వెలిసెను దీపం
మెరిసెను వెలుగే కనులో
కొత్తగా ఊహలు ప్రాణం
నీ ఊసే నా నిట్టూర్పు
నీతోనే నా స్వర్గం
నీ తోడు నాకై
ఉంటే చాలనుకో
నీ రూపు నా కన్నులలో
నీ మాట నా చెవులలో
నీ స్పర్శ నా ఒంటిలో
నిలిచి పోయెగా
ఎన్ని జన్మలకో
ఓ పయనం
చేరేది నీ చెంత
మరి నా గమ్యం
ఎంత దూరం
నీతో నేడు
ఈ లోకం
మరిచావుగా
ఇంతలో ఎన్ని వింతలో
ఎదలో వెలిసెను దీపం
మెరిసెను వెలుగే కనులో
కొత్తగా ఊహలు ప్రాణం
నీ ఊసే నా నిట్టూర్పు
నీతోనే నా స్వర్గం
నీ తోడు నాకై
ఉంటే చాలనుకో
నీ రూపు నా కన్నులలో
నీ మాట నా చెవులలో
నీ స్పర్శ నా ఒంటిలో
నిలిచి పోయెగా
English Lyrics / Transliteration
Edhalo velisenu deepam
Merisenu veluge kanulo
Kothaga oohalu pranam
Edhalo velisenu deepam
Merisenu veluge kanulo
Kothaga oohalu pranam
E daari teliyani payanam
E lokam kaanani gamyam
Cheere daarulanni
Nee vaipai gaa nedu
Inthalo enni vinthalo
Edhalo velisenu deepam
Merisenu veluge kanulo
Kothaga oohalu pranam
Nee oose naa nitturpu
Neethone naa swargam
Nee thodu naakai
Unte chaalanuko
Nee roopu naa kannulalo
Nee maata naa chevulalo
Nee sparsa naa ontilo
Nilichi poyega
Enni janmalako
O payanam
Cheeredhi nee chenthe
Mari naa gamyam
Entha dooram
Neetho nedu
Ee lokam
Marichaavugaa
Inthalo enni vinthalo
Edhalo velisenu deepam
Merisenu veluge kanulo
Kothaga oohalu pranam
Nee oose naa nitturpu
Neethone naa swargam
Nee thodu naakai
Unte chaalanuko
Nee roopu naa kannulalo
Nee maata naa chevulalo
Nee sparsa naa ontilo
Nilichi poyega