Telugu Lyrics
నా ఈ జీవితం ఇంతేనా
ఇంతేనా ఇంతేనా
ఈ ప్రేమ నమ్మకం ఇంతేనా
చెప్పగలవా చెప్పగలవా
కారణమేదో చెప్పగలవా
చెప్పగలవా చెప్పగలవా
నీ కోసమే బ్రతికా అంటా
గుండె లోతుల్లో అడుగు పెట్టి
అందమైన ఆశలు అల్లి
అదిగి అడిగి ఊపిరినంతా
దూరం చేసావే ఓ కలలా
ఈ క్షణం నువ్వే నా లోకం
రేపు నువ్వే నా జ్ఞాపకం
కలలన్నీ కరిగిపోయినా
నీ కోసమే నేను ఉన్నా
ఇంతేనా ఇంతేనా
నా ఈ జీవితం ఇంతేనా
ఇంతేనా ఇంతేనా
ఈ ప్రేమ నమ్మకం ఇంతేనా
నింగి నీలం కళ్ళు చేసి
నన్ను చూసి నవ్వావంటూ
నేను పిచ్చివాడినయ్యా
ప్రేమలో పడ్డానయ్యా
నీకోసం ఓ లోకం నేనే
కట్టేస్తాను ఓ వెన్నెలె
కళ్ళెదుట నిలిచినా
కదిలిపోతివే ఓ సుడిగాలి
ఈ క్షణం నువ్వే నా లోకం
రేపు నువ్వే నా జ్ఞాపకం
కలలన్నీ కరిగిపోయినా
నీ కోసమే నేను ఉన్నా
ఇంతేనా ఇంతేనా
నా ఈ జీవితం ఇంతేనా
ఇంతేనా ఇంతేనా
ఈ ప్రేమ నమ్మకం ఇంతేనా
చెప్పగలవా చెప్పగలవా
కారణమేదో చెప్పగలవా
చెప్పగలవా చెప్పగలవా
నీ కోసమే బ్రతికా అంటా
English Lyrics / Transliteration
Naa ee jeevitham inthena
Inthena inthena
Ee prema nammakam inthena
Cheppagalava cheppagalava
Karanamydho cheppagalava
Cheppagalava cheppagalava
Nee kosame brathika antaa
Gunde lothullo adugu petti
Andhamaina aashalu alli
Adigi adigi oopirinthaa
Dhooram chesaave oo kalalaa
Ee kshanam nuvve naa lokam
Repu nuvve naa gnapakm
Kalalanni karigipoyinaa
Nee kosame nenu unnaa
Inthena inthena
Naa ee jeevitham inthena
Inthena inthena
Ee prema nammakam inthena
Ningi neelam kallu chesi
Nannu chusi navvaavantu
Nenu pichivaadinayyaa
Premalo paddanayyaa
Neekosam oo lokam nene
Kattesthaanu oo vennelle
Kalleduta nilichinaa
Kadilipothive oo sudigali
Ee kshanam nuvve naa lokam
Repu nuvve naa gnapakm
Kalalanni karigipoyinaa
Nee kosame nenu unnaa
Inthena inthena
Naa ee jeevitham inthena
Inthena inthena
Ee prema nammakam inthena
Cheppagalava cheppagalava
Karanamydho cheppagalava
Cheppagalava cheppagalava
Nee kosame brathika antaa