Telugu Lyrics
ఇంతెరా ఈ జీవితం… ఇది
కన్నీరు కడలిలోన
కరిగేటి నురగవోలె
కరిగిపోదువా…
ఇంతెరా ఈ జీవితం… ఇది
ఇంతెరా ఈ జీవితం… ఇది
మనిషిగా పుట్టటమే
మహా భాగ్యమంటుంటే
ఎందుకింత ఘోరమో
బ్రతుకే ఇంత భారమో
మనిషిగా పుట్టటమే
మహా భాగ్యమంటుంటే
ఎందుకింత ఘోరమో
బ్రతుకే ఇంత భారమో
ఒకటే దారి గమ్యం
అంతమే నిశ్చయం
కాలమనే తీరములో
కరిగిపోదువా…
ఇంతెరా ఈ జీవితం… ఇది
ఇంతెరా ఈ జీవితం… ఇది
చిరునవ్వులు పూయనీ
కన్నీళ్ళు వాననీ
ఏదో ఒకటి జరుగుతూ
సాగిపోనీ…
చిరునవ్వులు పూయనీ
కన్నీళ్ళు వాననీ
ఏదో ఒకటి జరుగుతూ
సాగిపోనీ…
నీవు లేని లోకములో
నేను లేనట్టుగానే
నేను లేని లోకములో
నీవు లేనట్టుగానే
నింగి నేల ఒకటే
నిజమనిపిస్తుండగా
మనసు మాయలోన
మునిగిపోదువా…
ఇంతెరా ఈ జీవితం… ఇది
ఇంతెరా ఈ జీవితం… ఇది
కన్నీరు కడలిలోన
కరిగేటి నురగవోలె
కరిగిపోదువా…
ఇంతెరా ఈ జీవితం… ఇది
ఇంతెరా ఈ జీవితం… ఇది
English Lyrics / Transliteration
Intheraa ee jeevitham… idi
Kanneeru kadalilona
Karigeti nuragavole
Karigipoduvaa…
Intheraa ee jeevitham… idi
Intheraa ee jeevitham… idi
Manishiga puttadame
Mahaa bhagyamantunte
Endukinta ghoramo
Bratuke inta bharamo
Manishiga puttadame
Mahaa bhagyamantunte
Endukinta ghoramo
Bratuke inta bharamo
Okate daari gamyam
Antame nischayam
Kaalamane teeramulo
Karigipoduvaa…
Intheraa ee jeevitham… idi
Intheraa ee jeevitham… idi
Chirunavvulu pooyani
Kanneellu vaanani
Edo okati jarugutoo
Saagiponee…
Chirunavvulu pooyani
Kanneellu vaanani
Edo okati jarugutoo
Saagiponee…
Neevu leni lokamulo
Nenu lenattugaane
Nenu leni lokamulo
Neevu lenattugaane
Ningi nela okate
Nijamanipistundaga
Manasu maayalona
Munigipoduvaa…
Intheraa ee jeevitham… idi
Intheraa ee jeevitham… idi
Kanneeru kadalilona
Karigeti nuragavole
Karigipoduvaa…
Intheraa ee jeevitham… idi
Intheraa ee jeevitham… idi