Telugu Lyrics
ఇంటికి ఒకడు కావాలి
ఒక్కడే కావాలి
దేశానికి ఒకడు కావాలి
దేశమంతా కావాలి
నిద్రపోతే ఒకడు చాలు
నిద్రలేస్తే అందరూ
కష్టాలొస్తే ఒకడు చాలు
కలిసుంటే అందరూ
లోకం పోకడ చెదరిపోతే
ఒక్కడుంటే చాలు
లోకం బాటసారి అయిపోతే
అందరూంటే చాలు
జైలులోన పడివుంటే
ఒక్కడుంటే చాలు
బయటకి వస్తే అందరూ
బయటకి వస్తే అందరూ
జైలులోన పడివుంటే
ఒక్కడుంటే చాలు
బయటకి వస్తే అందరూ
ఒక్కడుంటే చాలు
ఒక్కడే కావాలి
దేశానికి ఒకడు కావాలి
దేశమంతా కావాలి
నిద్రపోతే ఒకడు చాలు
నిద్రలేస్తే అందరూ
కష్టాలొస్తే ఒకడు చాలు
కలిసుంటే అందరూ
లోకం పోకడ చెదరిపోతే
ఒక్కడుంటే చాలు
లోకం బాటసారి అయిపోతే
అందరూంటే చాలు
జైలులోన పడివుంటే
ఒక్కడుంటే చాలు
బయటకి వస్తే అందరూ
బయటకి వస్తే అందరూ
జైలులోన పడివుంటే
ఒక్కడుంటే చాలు
బయటకి వస్తే అందరూ
ఒక్కడుంటే చాలు
English Lyrics / Transliteration
Intiki okkadu kavali
Okkade kavali
Deshaniki okadu kavali
Deshamantha kavali
Nidrapothe okadu chalu
Nidralesthe andharu
Kashtalosthe okadu chalu
Kalisunte andharu
Lokam pokada chedaripothe
Okkadunte chalu
Lokam batasari ayipothe
Andarunte chalu
Jailulona padivunte
Okkadunte chalu
Bayataki vasthe andharu
Bayataki vasthe andharu
Jailulona padivunte
Okkadunte chalu
Bayataki vasthe andharu
Okkadunte chalu
Okkade kavali
Deshaniki okadu kavali
Deshamantha kavali
Nidrapothe okadu chalu
Nidralesthe andharu
Kashtalosthe okadu chalu
Kalisunte andharu
Lokam pokada chedaripothe
Okkadunte chalu
Lokam batasari ayipothe
Andarunte chalu
Jailulona padivunte
Okkadunte chalu
Bayataki vasthe andharu
Bayataki vasthe andharu
Jailulona padivunte
Okkadunte chalu
Bayataki vasthe andharu
Okkadunte chalu