Telugu Lyrics
గుడిలోన కొలువున్న గణపయ్యా
మా ఇంటికి దయచేయు గణపయ్యా
మా ఇంటికి దయచేయు గణపయ్యా
దిగిర మా దైవమా గణపయ్యా
దిగిర మా దైవమా గణపయ్యా
వరములు ఇవ్వరా గణపయ్యా
వరములు ఇవ్వరా గణపయ్యా
బుద్ధిని ఇవ్వరా గణపయ్యా
బుద్ధిని ఇవ్వరా గణపయ్యా
సిద్ధిని ఇవ్వరా గణపయ్యా
సిద్ధిని ఇవ్వరా గణపయ్యా
(కోరస్)
విఘ్నములు తొలగించు గణపయ్యా
విఘ్నములు తొలగించు గణపయ్యా
సర్వము నీవేరా గణపయ్యా
సర్వము నీవేరా గణపయ్యా
గణ గణ గణ గణ గణపయ్యా
గణ గణ గణ గణ గణపయ్యా
గణ గణ గణ గణ గణపయ్యా
గణ గణ గణ గణ గణపయ్యా
నిన్నే కొలుతుము గణపయ్యా
నిన్నే కొలుతుము గణపయ్యా
నీవే మా దైవము గణపయ్యా
నీవే మా దైవము గణపయ్యా
(కోరస్)
విఘ్నములు తొలగించు గణపయ్యా
విఘ్నములు తొలగించు గణపయ్యా
సర్వము నీవేరా గణపయ్యా
సర్వము నీవేరా గణపయ్యా
గణ గణ గణ గణ గణపయ్యా
గణ గణ గణ గణ గణపయ్యా
గణ గణ గణ గణ గణపయ్యా
గణ గణ గణ గణ గణపయ్యా
English Lyrics / Transliteration
Gudilōna koluvunna Ganapayya
Maa intiki dayacheyu Ganapayya
Maa intiki dayacheyu Ganapayya
Digira maa daivama Ganapayya
Digira maa daivama Ganapayya
Varamulu ivvara Ganapayya
Varamulu ivvara Ganapayya
Buddini ivvara Ganapayya
Buddini ivvara Ganapayya
Siddhini ivvara Ganapayya
Siddhini ivvara Ganapayya
(Chorus)
Vighnamulu tolaginchu Ganapayya
Vighnamulu tolaginchu Ganapayya
Sarvamu neevera Ganapayya
Sarvamu neevera Ganapayya
Gana Gana Gana Gana Ganapayya
Gana Gana Gana Gana Ganapayya
Gana Gana Gana Gana Ganapayya
Gana Gana Gana Gana Ganapayya
Ninne kolutumu Ganapayya
Ninne kolutumu Ganapayya
Neeve maa daivamu Ganapayya
Neeve maa daivamu Ganapayya
(Chorus)
Vighnamulu tolaginchu Ganapayya
Vighnamulu tolaginchu Ganapayya
Sarvamu neevera Ganapayya
Sarvamu neevera Ganapayya
Gana Gana Gana Gana Ganapayya
Gana Gana Gana Gana Ganapayya
Gana Gana Gana Gana Ganapayya
Gana Gana Gana Gana Ganapayya