Telugu Lyrics
అయ్యా నాపై నీ కృప చూపుమయ్యా
ప్రభువా నాపై నీ కృప చూపుమయ్యా
నా పాపములన్నిటిని క్షమించుమయ్యా
నీ దయ నాపై చూపించుమయ్యా
యేసయ్యా నాపై నీ కృప చూపుమయ్యా
ఆహా నాపై నీ కృప చూపుమయ్యా
ఆమెన్
ప్రభువా నాపై నీ కృప చూపుమయ్యా
నా పాపములన్నిటిని క్షమించుమయ్యా
నీ దయ నాపై చూపించుమయ్యా
యేసయ్యా నాపై నీ కృప చూపుమయ్యా
ఆహా నాపై నీ కృప చూపుమయ్యా
ఆమెన్
English Lyrics / Transliteration
Ayyā nāpai nī kr̥pa cūpumayyā
Prabhuvā nāpai nī kr̥pa cūpumayyā
Nā pāpamulanniṭini kṣamin̄cumayyā
Nī daya nāpai cūpin̄cumayyā
Yēsaiyā nāpai nī kr̥pa cūpumayyā
Āhā nāpai nī kr̥pa cūpumayyā
Āmen
Prabhuvā nāpai nī kr̥pa cūpumayyā
Nā pāpamulanniṭini kṣamin̄cumayyā
Nī daya nāpai cūpin̄cumayyā
Yēsaiyā nāpai nī kr̥pa cūpumayyā
Āhā nāpai nī kr̥pa cūpumayyā
Āmen