Telugu Lyrics
మనసు పక్కా పక్కా
నా కోరిక తీర్చక
నీతోడు లేక
ఇనుకో ఇనుకో చుక్కా
మనసు పక్కా పక్కా
నా కోరిక తీర్చక
నీతోడు లేక
ఎన్నెన్నో ఆశలు
నా గుండెలో దాచా
అన్నిటినీ నువ్వే
నిజం చేయుగా
ఇనుకో ఇనుకో చుక్కా
మనసు పక్కా పక్కా
నా కోరిక తీర్చక
నీతోడు లేక
అంతరంగ రాగాలు
అన్ని నీవే రాగా
రసాల కోకిల
నా చెలియ కద
మువ్వల సవ్వడి
నడకల సవ్వడి
ఒకటై లయబద్దం
అవుతుంటే
కళ్ళల్లో నీ కళ్ళు
కలిపేటి వేళలో
మనసంతా మధురం
అవుతుంటే
నదిలా ప్రవహిస్తు
ఉంటే ఆ ప్రేమ
అలలా ఎగిసి పడి
పడి ఉంటే
నిన్నెంతో ప్రేమిస్తు
ఉంటే ఈ జన్మ
మరో జన్మకొరకు
కావాలని
ఇనుకో ఇనుకో చుక్కా
మనసు పక్కా పక్కా
నా కోరిక తీర్చక
నీతోడు లేక
అంతరంగ రాగాలు
అన్ని నీవే రాగా
రసాల కోకిల
నా చెలియ కద
చెక్కిలీ పెదవుల
ముచ్చటెంటో
తెలిసినా తెలియదు
కానీ
నీ ఊసులతోనే
నా పగలు రేయి
మరిగిపోతుంటే
నీ చేతి స్పర్శతో
నా ఒళ్ళు పులకరి
స్తుంటే
నీ కౌగిలిలో
నే
ఒదిగిపోతుంటే
జతగా ఉంటే
నిన్నే కోరుకుంటా
నే
ఇనుకో ఇనుకో చుక్కా
మనసు పక్కా పక్కా
నా కోరిక తీర్చక
నీతోడు లేక
ఎన్నెన్నో ఆశలు
నా గుండెలో దాచా
అన్నిటినీ నువ్వే
నిజం చేయుగా
ఇనుకో ఇనుకో చుక్కా
మనసు పక్కా పక్కా
నా కోరిక తీర్చక
నీతోడు లేక
English Lyrics / Transliteration
Manasu pakka pakka
Na korika theerchaka
Neethodu leka
Inuko inuko chukka
Manasu pakka pakka
Na korika theerchaka
Neethodu leka
Ennenno aashalu
Na gundelo daacha
Annintini nuvve
Nijam cheyuga
Inuko inuko chukka
Manasu pakka pakka
Na korika theerchaka
Neethodu leka
Antharanga raagaalu
Anni neeve raaga
Rasaala kokila
Na cheliya kada
Muvvala savvadi
Nadakala savvadi
Okatai layabaddham
Avuthunte
Kallallo nee kallu
Kalipeti velalo
Manasantha madhuram
Avuthunte
Nadila pravahisthu
Unte aa prema
Alala egisi padi
Padi unte
Ninnentho premisthu
Unte ee janma
Maro janmakoraku
Kaavaalani
Inuko inuko chukka
Manasu pakka pakka
Na korika theerchaka
Neethodu leka
Antharanga raagaalu
Anni neeve raaga
Rasaala kokila
Na cheliya kada
Chekkilee pedavula
Muchatennto
Telisinaa teliyadu
Kaani
Nee oosulathone
Na pagalu reyi
Marigipothunte
Nee chethi sparshatho
Na ollu pulakari
Sthunte
Nee kougiililo
Ne
Odigipothunte
Jathagaa unte
Ninne korukunta
Ne
Inuko inuko chukka
Manasu pakka pakka
Na korika theerchaka
Neethodu leka
Ennenno aashalu
Na gundelo daacha
Annintini nuvve
Nijam cheyuga
Inuko inuko chukka
Manasu pakka pakka
Na korika theerchaka
Neethodu leka