Telugu Lyrics
అంతలా ఆవేశం
ఇదిగో చూడు ఇపుడెప్పుడో
వచ్చింది నీ కోసం
ఎప్పటినుండో నా కళ్ళల్లో
అడుగేసుకున్నావా
అంతసేపు ఆడిన ఆటల్లో
నను గెలిచేసావా
నీ వయసులో నా వయసులో
ఎంత తేడా ఉన్నా
ఒంటరినని తెలిసిపోనా
నీ పక్కనుంటే చాలు
ఇప్పటికింక ఇంకెందుకో
అంతలా ఆవేశం
ఇదిగో చూడు ఇపుడెప్పుడో
వచ్చింది నీ కోసం
కలిసి పడిపోయినట్టు
కొండలోయల యవ్వనం
నా వలలో పడిపోయినట్టు
నీలాంటి అల్లరమ్మో
వయ్యారాల ఓడ నువ్వే
నేను అందుకోనా
కొసరి కొసరి చూస్తుంటే
ఓడల్లోంచి తేలనా
నీ ఒడిలో శిరస్సు పెట్టి
నిదురించాలని ఉంది
నను కన్న తల్లి ఒడికన్నా
మెత్తగా ఉన్నది
ఇప్పటికింక ఇంకెందుకో
అంతలా ఆవేశం
ఇదిగో చూడు ఇపుడెప్పుడో
వచ్చింది నీ కోసం
నా ఒంటిలోని వేడిచూసి
చెమట పట్టించుకోకు
నీ మనసులోని మాటవింటే
తడిసిపోతానేమో
మనసులోని అలజడిని
అదుపులో పెట్టుకోవా
రేపటినుంచి నీకోసమే
రాయబారమిస్తా
నీ నవ్వుల్లోన దాగి ఉన్న
కోరికలు తీర్చాలని
నా గుండెలోన దాగి ఉన్న
సగము నీకే చెందాలని
నా వయసులో నా వయసులో
ఎంత తేడా ఉన్నా
ఒంటరినని తెలిసిపోనా
నీ పక్కనుంటే చాలు
ఇప్పటికింక ఇంకెందుకో
అంతలా ఆవేశం
ఇదిగో చూడు ఇపుడెప్పుడో
వచ్చింది నీ కోసం
English Lyrics / Transliteration
Anthalaa aavesham
Idhigo choodu ipudeppudo
Vacchindhi nee kosam
Epati nundo naa kallallo
Adugesukunnaavaa
Anthasepu aadina aatalalo
Nanu gelichezaavaa
Nee vayusulo naa vayusulo
Entha thedaa unnaa
Ontarinani thelisiponaa
Nee pakkalunte chaalu
Ippatikinka inkenduko
Anthalaa aavesham
Idhigo choodu ipudeppudo
Vacchindhi nee kosam
Kalisi padipoyinatlu
Kondaloyala yavvanam
Naa valalo padipoyinatlu
Neelanti allarammo
Vayyaaraala oda nuvve
Nenu andhukonaa
Kosari kosari choostunte
Odallonchi thelanaa
Nee odilo shirasu petti
Nidhurinchaalani undhi
Nanu kanna thalli odikanna
Meththagaa unnadi
Ippatikinka inkenduko
Anthalaa aavesham
Idhigo choodu ipudeppudo
Vacchindhi nee kosam
Naa ontiloni vedichusi
Chematha pattinchukoku
Nee manasuloni maatavinte
Thadisi pothaanemo
Manasuloni alajadini
Adupuloo pettukovaa
Repati nunchi neekosame
Raaya baaramisthaa
Nee navvullona daagi unna
Korikalu theerchaalani
Naa gundelona daagi unna
Sagamu neeke chendaalani
Naa vayusulo naa vayusulo
Entha thedaa unnaa
Ontarinani thelisiponaa
Nee pakkalunte chaalu
Ippatikinka inkenduko
Anthalaa aavesham
Idhigo choodu ipudeppudo
Vacchindhi nee kosam