Telugu Lyrics
అయ్యయ్యో వయ్యారి
అయ్యయ్యో వయ్యారి
అయ్యయ్యో మాయదారి
నీతో పడి లేచింది
నా గుండెలో చోటుంది
చెమటోని చిందింది
ఆ ప్రేమలో తేలింది
చెవిలో చెప్పవే
చెలియా ఏదో ఒక మాట
తొలిసారి నీతో నేను
తొంగి చూశాగా
నీతో పడి లేచింది
నా గుండెలో చోటుంది
చెమటోని చిందింది
ఆ ప్రేమలో తేలింది
హే మాయదారి
నీతో పడి లేచింది
నీ వయ్యారి
నా గుండెలో చోటుంది
ఒంటరిగా ఉంటా
అన్నది లేదే
నీ వెంట తిరిగే
అదృష్టమే
అయినదిలే
లోకాలే
నీకై వెతుకే
చేసేలే
నా గమ్యమే
నీవైనలే
నీతో పడి లేచింది
నా గుండెలో చోటుంది
చెమటోని చిందింది
ఆ ప్రేమలో తేలింది
నీతో పడి లేచింది
నా గుండెలో చోటుంది
చెమటోని చిందింది
ఆ ప్రేమలో తేలింది
పగలైనా రేయి అయినా
నీ ధ్యాసలో ఉంటా
నీ చేయి వీడకే
అంటూ నీ తోడుంటే
ఎంతైనా నేను
సేవ చేస్తా
ఈ జన్మలో
నీతో పడి లేచింది
నా గుండెలో చోటుంది
చెమటోని చిందింది
ఆ ప్రేమలో తేలింది
నీతో పడి లేచింది
నా గుండెలో చోటుంది
చెమటోని చిందింది
ఆ ప్రేమలో తేలింది
హే మాయదారి
నీతో పడి లేచింది
నీ వయ్యారి
నా గుండెలో చోటుంది
English Lyrics / Transliteration
Ayyayyo vayyaari
Ayyayyo vayyaari
Ayyayyo maayadaari
Neetho padi lechindi
Naa gundelo chotundi
Chematoni chindindi
Aa premalo telindi
Chevilo cheppave
Cheliyaa edo oka maata
Tolisari neetho nenu
Tongi choosaagaa
Neetho padi lechindi
Naa gundelo chotundi
Chematoni chindindi
Aa premalo telindi
Hey maayadaari
Neetho padi lechindi
Nee vayyaari
Naa gundelo chotundi
Ontarigaa untaa
Annadi lede
Nee venta tirige
Adrushtame
Ayinadile
Lokale
Neekai vetuke
Chesele
Naa gamyame
Neevainale
Neetho padi lechindi
Naa gundelo chotundi
Chematoni chindindi
Aa premalo telindi
Neetho padi lechindi
Naa gundelo chotundi
Chematoni chindindi
Aa premalo telindi
Pagalainaa reyi ainaa
Nee dhyaasalo untaa
Nee cheyi veedake
Antoo nee todunde
Entainaa nenu
Seva chesthaa
Ee janmalo
Neetho padi lechindi
Naa gundelo chotundi
Chematoni chindindi
Aa premalo telindi
Neetho padi lechindi
Naa gundelo chotundi
Chematoni chindindi
Aa premalo telindi
Hey maayadaari
Neetho padi lechindi
Nee vayyaari
Naa gundelo chotundi