Telugu Lyrics
శరణు కోరి వచ్చాను శ్రీహరి హరిహర పుత్ర
శరణు కోరి వచ్చాను శ్రీహరి హరిహర పుత్ర
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
కలియుగ వరదాయి కరుణామయ మూర్తి
కష్టాలెల్ల తీర్చు కరుణామయ మూర్తి
అంతులేని నీ మహిమ అనితర సాధ్యము
అండయై నిలువగ రావయ్య హరిహర పుత్ర
శరణు కోరి వచ్చాను శ్రీహరి హరిహర పుత్ర
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
మల్లెపూల దండలు మాలికార్జున రూపం
పట్టుపుట్టాల తోడు పంచాక్షరి నామం
భక్తుల కోరికలన్నీ బహు సులభంగా తీర్చు
శక్తికి రూపం దేవర హరిహర పుత్ర
శరణు కోరి వచ్చాను శ్రీహరి హరిహర పుత్ర
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
ఇరుముడి తాళముసి ఈరేడు లోకముల
శరణు కోరి వచ్చాను శ్రీహరి హరిహర పుత్ర
శరణు కోరి వచ్చాను శ్రీహరి హరిహర పుత్ర
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
English Lyrics / Transliteration
Sharanu kori vachanu Srihari Harihara Puthra
Sharanu kori vachanu Srihari Harihara Puthra
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Kaliyuga varadaayi karunamaya murti
Kashtaalella theerchu karunamaya murti
Anthuleni nee mahima anithara saadhyamu
Andayai niluvaga raavayya Harihara Puthra
Sharanu kori vachanu Srihari Harihara Puthra
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Mallepula dandalu Maalikarjuna roopam
Pattuputtala thodu Panchakshari naamam
Bhaktula korikalannee bahu sulabhamga theerchu
Shaktiki roopam devara Harihara Puthra
Sharanu kori vachanu Srihari Harihara Puthra
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Irumudi thalamusi iredu lokamula
Sharanu kori vachanu Srihari Harihara Puthra
Sharanu kori vachanu Srihari Harihara Puthra
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa