Telugu Lyrics
ఎన్నో కబుర్ల నడుమ
పలుకు పలికే గుండెలో
పసందైన గుండెలో
ఎదలో గుండెలో
ఎన్నెన్నో మోముల లో
పయనించే పయనించే
ఆశల పడవ లో
ఎదలో గుండెలో
ఎన్నెన్నో మోముల లో
పయనించే పయనించే
ఆశల పడవ లో
ఇరుకు వీధుల్ల నడుమ
ఎన్నో కబుర్ల నడుమ
పలుకు పలికే గుండెలో
పసందైన గుండెలో
ఎదలో గుండెలో
ఎన్నెన్నో మోముల లో
పయనించే పయనించే
ఆశల పడవ లో
కన్నెపిల్ల కనుల కలలు
కైపు నింపెను మత్తుగ
పిల్ల తనువే విరిసె పువ్వై
తావి పంచెను మత్తుగ
చిన్ని పాప నవ్వుల రవ్వ
చెవుల పడగ నవ్వులా
చందమామ చంద్రుడు
చూడగా చిన్నారి నవ్వులా
మల్లెపూల మాలగా
ముత్యాల హారంగా
వయ్యారాల తీరంలో
పయనించే పయనించే
ఆశల పడవ లో
ఇరుకు వీధుల్ల నడుమ
ఎన్నో కబుర్ల నడుమ
పలుకు పలికే గుండెలో
పసందైన గుండెలో
చిన్ని గుండె చప్పుడు
చిందు సేయు పండుగ
రేపటి పైన నమ్మకము
రాశుల రాశుల పండుగ
నవ్వుతుంటె చాలులే
నవ లోకాన పాలనే
అది చాలుగా నీకు
అది చాలుగా నాకు
అంతా బాగుంటుందిలే
అంతా బాగుంటుందిలే
అందరూ కలిసుంటే
పయనించే పయనించే
ఆశల పడవ లో
ఇరుకు వీధుల్ల నడుమ
ఎన్నో కబుర్ల నడుమ
పలుకు పలికే గుండెలో
పసందైన గుండెలో
ఎదలో గుండెలో
ఎన్నెన్నో మోముల లో
పయనించే పయనించే
ఆశల పడవ లో
English Lyrics / Transliteration
Enno kaburla naduma
Paluku palike gundelo
Pasandaina gundelo
Edalo gundelo
Ennenno moomula lo
Payaninche payaninche
Aashala padava lo
Edalo gundelo
Ennenno moomula lo
Payaninche payaninche
Aashala padava lo
Iruku veedhulla naduma
Enno kaburla naduma
Paluku palike gundelo
Pasandaina gundelo
Edalo gundelo
Ennenno moomula lo
Payaninche payaninche
Aashala padava lo
Kannepilla kanula kalalu
Kaipu nimpenu mattuga
Pilla tanuve virise puvvai
Taavi panchenu mattuga
Chinni papa navvula ravva
Chevula padaga navvula
Chandamama chandrudu
Choodaga chinnari navvula
Mallepoola maalaga
Muthyala haaranga
Vayyarala teeramlo
Payaninche payaninche
Aashala padava lo
Iruku veedhulla naduma
Enno kaburla naduma
Paluku palike gundelo
Pasandaina gundelo
Chinni gunde chappudu
Chindu seyu panduga
Repati paina nammakamu
Raashula raashula panduga
Navvutunte chaalule
Nava lokana paalane
Adi chaaluga neeku
Adi chaaluga naaku
Antha baaguntundile
Antha baaguntundile
Andaru kalisunte
Payaninche payaninche
Aashala padava lo
Iruku veedhulla naduma
Enno kaburla naduma
Paluku palike gundelo
Pasandaina gundelo
Edalo gundelo
Ennenno moomula lo
Payaninche payaninche
Aashala padava lo