Lyrics / Details

Telugu Lyrics

ఇరుముడి ప్రియుడు ఇరుముడి ప్రియుడు
శబరి కొండ పై వెలసిన స్వామి
ఇరుముడి ప్రియుడు ఇరుముడి ప్రియుడు
శబరి కొండ పై వెలసిన స్వామి
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప

కన్నెస్వాములు కన్నెస్వాములు
వచ్చారు చూడయ్యా నీ దర్శనం
కన్నెస్వాములు కన్నెస్వాములు
వచ్చారు చూడయ్యా నీ దర్శనం
మాలా ధరించిన మున్నూరు స్వాములు
నీ పాద దర్శనానికే వచ్చారు

ఇరుముడి ప్రియుడు ఇరుముడి ప్రియుడు
శబరి కొండ పై వెలసిన స్వామి
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప

వరములన్నీ కోరేవారికి
వల్లమాలిన వరములొసగేవాడు
వరములన్నీ కోరేవారికి
వల్లమాలిన వరములొసగేవాడు
మమతలన్నీ వీడి నీకై
మరువలేని దీక్షతో వచ్చారు
పల్లకిలా నీ నడక
పల్లవించు నీ లీల

ఇరుముడి ప్రియుడు ఇరుముడి ప్రియుడు
శబరి కొండ పై వెలసిన స్వామి
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప

శరణు అనగా శరణని
కాపాడే దేవుడవు నీవయ్యా
శరణు అనగా శరణని
కాపాడే దేవుడవు నీవయ్యా
లోకములన్ని నీ చరణ
లోకములందున వెలుగొందుతున్నావు
నీ దయ వలననే
నీ దయ వలననే
జీవితానెన్నో
జీవితానెన్నో
పుణ్యాలు చేసాము

ఇరుముడి ప్రియుడు ఇరుముడి ప్రియుడు
శబరి కొండ పై వెలసిన స్వామి
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప

English Lyrics / Transliteration

Irumudi Priyudu Irumudi Priyudu
Sabari konda pai velasina swamy
Irumudi Priyudu Irumudi Priyudu
Sabari konda pai velasina swamy
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa

Kanne swamulu Kanne swamulu
Vacharu chudayya nee darshanam
Kanne swamulu Kanne swamulu
Vacharu chudayya nee darshanam
Mala dharinchina munnuru swamulu
Nee pada darshanani ke vacharu

Irumudi Priyudu Irumudi Priyudu
Sabari konda pai velasina swamy
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa

Varamulanni korevariki
Valla malina varamulochagewadu
Varamulanni korevariki
Valla malina varamulochagewadu
Mamathalanni veedi neekai
Maruvaleni deekshatho vacharu
Pallakila nee nadaka
Pallavinchu nee leela

Irumudi Priyudu Irumudi Priyudu
Sabari konda pai velasina swamy
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa

Sharannu anaga sharannani
Kapade devudavu neevayya
Sharannu anaga sharannani
Kapade devudavu neevayya
Lokamulanni nee charana
Lokamulandu velugondutunnavu
Nee daya valanane
Nee daya valanane
Jeevithanenno
Jeevithanenno
Punyalu chesamu

Irumudi Priyudu Irumudi Priyudu
Sabari konda pai velasina swamy
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa

Related Searches

Irumudi Priyudu mp3 downloadfree download Irumudi Priyudu songIrumudi Priyudu Irumudi Priyudu mp3 downloadIrumudi Priyudu 1989 song downloaddownload Irumudi Priyudu high qualityIrumudi Priyudu 320kbps mp3 downloadIrumudi Priyudu lyrics and downloadIrumudi Priyudu ringtone downloadIrumudi Priyudu Benson mp3south sangeeth Irumudi Priyudu downloadlisten to Irumudi Priyudu onlinepopular songs from Irumudi PriyuduIrumudi Priyudu original audio downloadIrumudi Priyudu song mp3 1989Irumudi Priyudu mp3 download 2026

User Reviews

4.2
★★★★☆ (4.2)

Average Rating based on recent listeners

Shalini from Coimbatore
★★★★☆

"Such a nostalgic feel. Reminds me of my college days."

Divya from Mumbai
★★★★☆

"Finally found the high-quality version of this song. Thanks!"

Anvi from Hyderabad
★★★★☆

"Best music site for South Indian hits. Love this track."

Akash from Madurai
★★★★☆

"Such a nostalgic feel. Reminds me of my college days."

Priya from Ranchi
★★★★★

"The rhythm is so catchy. Perfect for a long drive."