Telugu Lyrics
ఇన్ని తలలు మోసి
పయనము సాగేనే
పయనము సాగేనే
భుజముల బరువంతా
భువనమె మోయుచు
పయనము సాగేనే
పయనము సాగేనే
అమ్మ ఒడి చేరే
ఆశతో సాగెనే
పయనము సాగేనే
పయనము సాగేనే
దేవుని దరి చేరే
నెమ్మదిగ సాగేనే
పయనము సాగేనే
పయనము సాగేనే
అంతులేని ఈ లోకము
అంచులేని ఈ యాత్ర
అంతులేని ఈ లోకము
అంచులేని ఈ యాత్ర
యాత్ర యాత్ర యాత్ర యాత్ర
ఇరుముల్లు తల పెట్టి
ఇన్ని తలలు మోసి
పయనము సాగేనే
పయనము సాగేనే
భుజముల బరువంతా
భువనమె మోయుచు
పయనము సాగేనే
పయనము సాగేనే
English Lyrics / Transliteration
Inni talalu mosi
Payanamu saagene
Payanamu saagene
Bhujamula baruvantha
Bhuvaname moyuchu
Payanamu saagene
Payanamu saagene
Amma odi chere
Aashatho saagene
Payanamu saagene
Payanamu saagene
Devuni dari chere
Nemmadiga saagene
Payanamu saagene
Payanamu saagene
Anthuleni ee lokamu
Anchuleni ee yatra
Anthuleni ee lokamu
Anchuleni ee yatra
Yatra yatra yatra yatra
Irumullu tala petti
Inni talalu mosi
Payanamu saagene
Payanamu saagene
Bhujamula baruvantha
Bhuvaname moyuchu
Payanamu saagene
Payanamu saagene