Telugu Lyrics
నా గుండెలో ఏదో భయం
నిన్నటి వరకు నిన్నటి వరకు
నా బ్రతుకులో ఏదో శూన్యం
పదిహేడేళ్ళ దాకా…
పదిహేడేళ్ళ దాకా…
పని చేసాను అమ్మ కోసం
పద్దెనిమిదేళ్ళ దాకా
పాట్లు పడ్డాను నాన్న కోసం
ఇరువది వయసు వరకు ఫ
నా గుండెలో ఏదో భయం
ఆకలితో అలమటించా
అమ్మ చేతి ముద్ద కోసం
కలిమిలో ఎదగాలని
కళ్ళలో కలలు కన్నా
అప్పుల ఊబిలో మునిగి
అవమానాల బారిన పడి
లోకంలో బ్రతికే విధానం
నేర్చుకున్నాను ఈ వయసులో
పదిహేడేళ్ళ దాకా…
పని చేసాను అమ్మ కోసం
పద్దెనిమిదేళ్ళ దాకా
పాట్లు పడ్డాను నాన్న కోసం
ఇరువది వయసు వరకు ఫ
నా గుండెలో ఏదో భయం
అందరిలో ఒంటరినై
అంతులేని వేదనతో
ఎవరినీ నమ్మలేక
ఎటో వెళ్ళిపోతుంటే
ఒక చేయి తోడుగా
ఒక మాట దీవెనగా
అందుకోగానే లోకం
అంతా మారిపోయింది
ఇరువది వయసు వరకు ఫ
నా గుండెలో ఏదో భయం
నిన్నటి వరకు నిన్నటి వరకు
నా బ్రతుకులో ఏదో శూన్యం
English Lyrics / Transliteration
Naa gundelo edo bhayam
Ninnati varaku ninnati varaku
Naa brathukulo edo shoonyam
Padihedella daaka…
Padihedella daaka…
Pani chesaanu amma kosam
Paddenimadella daaka
Paatlu paddaanu naanna kosam
Iruvadhi vayasu varaku F
Naa gundelo edo bhayam
Aakalitho alamatindhaa
Amma cheti mudda kosam
Kalimilo edagaalani
Kallalo kalalu kannaa
Appula oobilo munigi
Avamaanaala baarana padi
Lokamlo brathike vidhaanam
Nerchukunnaanu ee vayusulo
Padihedella daaka…
Pani chesaanu amma kosam
Paddenimadella daaka
Paatlu paddaanu naanna kosam
Iruvadhi vayasu varaku F
Naa gundelo edo bhayam
Andarilo ontarinai
Anthuleni vedhanatho
Evarini nammaleka
Eto vellipothunte
Oka cheyi thodugaa
Oka maata deevenagaa
Andukogaane lokam
Antha maaripoyindhi
Iruvadhi vayasu varaku F
Naa gundelo edo bhayam
Ninnati varaku ninnati varaku
Naa brathukulo edo shoonyam