Telugu Lyrics
ఇంకనేను బ్రతుకలేను
వలపంత దాచుకున్న
వయ్యారాల నీవలె
వలపంత దాచుకున్న
వయ్యారాల నీవలె
ఇరువది వయసువరకు
ఇంకనేను బ్రతుకలేను
హాలా హాలా హా
హాలా హాలా హా
కళ్ళెదురుగా నువున్నా
కాలమంతా ఆగిపోదా
చూసేకొద్దీ నిను
చూడాలనిపించదా
చూసేకొద్దీ నిను
చూడాలనిపించదా
ఇరువది వయసువరకు
ఇంకనేను బ్రతుకలేను
వలపంత దాచుకున్న
వయ్యారాల నీవలె
ప్రతి అడుగూ నీతోనే
పరిగెత్తాలనిపించదా
ప్రేమంటే తెలియదు
పరువమంతా నీది కాదా
పరువమంతా నీది కాదా
ఇరువది వయసువరకు
ఇంకనేను బ్రతుకలేను
వలపంత దాచుకున్న
వయ్యారాల నీవలె
వలపంత దాచుకున్న
వయ్యారాల నీవలె
ఇరువది వయసువరకు
ఇంకనేను బ్రతుకలేను
English Lyrics / Transliteration
Inkannenu brathukalenu
Valapantha dachukunna
Vayyarala neevale
Valapantha dachukunna
Vayyarala neevale
Iruvadhi vayasuvvaraku
Inkannenu brathukalenu
Hala hala ha
Hala hala ha
Kalleduruga nuvunna
Kalamantha aagipodha
Choosekoddi ninnu
Choodalanipinchadha
Choosekoddi ninnu
Choodalanipinchadha
Iruvadhi vayasuvvaraku
Inkannenu brathukalenu
Valapantha dachukunna
Vayyarala neevale
Prathi adugu nee thone
Parigettalanipinchadha
Premantha theliyadhu
Paruvamantha needhi kaadha
Paruvamantha needhi kaadha
Iruvadhi vayasuvvaraku
Inkannenu brathukalenu
Valapantha dachukunna
Vayyarala neevale
Valapantha dachukunna
Vayyarala neevale
Iruvadhi vayasuvvaraku
Inkannenu brathukalenu