Telugu Lyrics
తొలిపరువపు వగల రొగిలిలో
గుండె నిదురను వదిలి నిలిచెను
మరులు మురిసెను ఒంటరి వలపుల
వెలుగు నిండెను
ఇరువూరు భమల కొగిలిలో
తొలిపరువపు వగల రొగిలిలో
గుండె నిదురను వదిలి నిలిచెను
మరులు మురిసెను ఒంటరి వలపుల
వెలుగు నిండెను
అంగాల పసిడి కొండల
మెరుపుల కాంతులలో
మత్తుల మధువులు పండెనా
రంగాల నాట్యాల తీరుల
మదిలో పొంగిన కోరిక
నేడే నన్ను చేరగా
ఇరువూరు భమల కొగిలిలో
తొలిపరువపు వగల రొగిలిలో
గుండె నిదురను వదిలి నిలిచెను
కౌగిలిలో కలలు పూయునా
తొడిమలో రేక విప్పునా
లోకం మరుచు సుందర
రూపమే కరిగెనే
పొంగుల తీరం ముంచెనా
మునిగి వెలుగే తేలెనా
అంతరంగపు లోతుల
కొత్త లోకమె తెరిచెనే
ఇరువూరు భమల కొగిలిలో
తొలిపరువపు వగల రొగిలిలో
గుండె నిదురను వదిలి నిలిచెను
మరులు మురిసెను ఒంటరి వలపుల
వెలుగు నిండెను
మొగలి పొదల మాటున
నిలచి చూడ మది కోరే
వేలుపుల వింతలే
పడమట కాంతె ఆగేనా
పరువపు హోరు తరంగాలే
రాయును కొత్తగ
అందుకొన్న ఆశలకు
రెండు రెక్కలు వచ్చును
ఎగిరే కనుగొనే
లోకాలు
ఇరువూరు భమల కొగిలిలో
తొలిపరువపు వగల రొగిలిలో
గుండె నిదురను వదిలి నిలిచెను
మరులు మురిసెను ఒంటరి వలపుల
వెలుగు నిండెను
English Lyrics / Transliteration
Tholiparuvupu vagala rogilo
Gunde niduranu vadili nilichenu
Marulu murisenu ontari valapula
Velugu nindenu
Iruvuru bhamala kogililo
Tholiparuvupu vagala rogilo
Gunde niduranu vadili nilichenu
Marulu murisenu ontari valapula
Velugu nindenu
Angala pasidi kondala
Merupula kanthulalo
Maththula madhuvulu pondena
Rangala natyala theerula
Madilo pongina korika
Nede nannu cheraga
Iruvuru bhamala kogililo
Tholiparuvupu vagala rogilo
Gunde niduranu vadili nilichenu
Kaugililo kalalu pooyuna
Thodimlo reka vippuna
Lokam marachu sundara
Roopame karigena
Pongula theeram munchena
Munigi veluge telena
Antharangapu lothula
Kotha lokame therichena
Iruvuru bhamala kogililo
Tholiparuvupu vagala rogilo
Gunde niduranu vadili nilichenu
Marulu murisenu ontari valapula
Velugu nindenu
Mogali podhala maatuna
Nilachi chooda madhi kore
Velupula vinthale
Padamata kanthe aagena
Paruvupu horu tharangale
Raayunu koththaga
Andukonna aashalaku
Rendu rekkalu vachunu
Egire kanugone
Lokalu
Iruvuru bhamala kogililo
Tholiparuvupu vagala rogilo
Gunde niduranu vadili nilichenu
Marulu murisenu ontari valapula
Velugu nindenu