Telugu Lyrics
నా గుండెలో దడ దడ
మాటల్లో తడ బడ
ఏమైందిరా నాయనా
ఓరి దేవుడా
నా చూపులో పసపస
నవ్వుల్లో తళ తళ
ఏమైందిరా నాయనా
ఇష్టమే నువ్వంటూ
హృదయం మ్రోగెనుగా
ఇష్టమే నువ్వంటూ
మనసు పాడెనుగా
ఇష్టమే నువ్వంటూ
లోకం మారెనుగా
ఏది నిజం ఏది కల
తెలియకుందిగా
ఓరి దేవుడా
నా గుండెలో దడ దడ
మాటల్లో తడ బడ
ఏమైందిరా నాయనా
కళ్ళెదురొస్తే చాలు
ఎటు పోయెనో గాలి
మెల్లగ మెల్లగ
కొంచం కొంచం
నన్ను నే మరిచానే
గుండె గుమ్మలోనె
రెండు చెంగుల చెలి
నిన్నే నిన్నే
చుట్టు చుట్టు
చుట్టేసుకుంటానే
కలలా ఉందా
లేక నిజమా
ఈ భావాలన్నీ
నమ్మలేకున్నా
ఏది నిజం ఏది కల
తెలియకుందిగా
ఓరి దేవుడా
నా గుండెలో దడ దడ
మాటల్లో తడ బడ
ఏమైందిరా నాయనా
ఓరి దేవుడా
నా చూపులో పసపస
నవ్వుల్లో తళ తళ
ఏమైందిరా నాయనా
ఇష్టమే నువ్వంటూ
హృదయం మ్రోగెనుగా
ఇష్టమే నువ్వంటూ
మనసు పాడెనుగా
ఇష్టమే నువ్వంటూ
లోకం మారెనుగా
ఏది నిజం ఏది కల
తెలియకుందిగా
ఓరి దేవుడా
నా గుండెలో దడ దడ
మాటల్లో తడ బడ
ఏమైందిరా నాయనా
English Lyrics / Transliteration
Na gundelo dada dada
Maatalo thada bada
Emaindira nayana
Ori devuda
Na choopulo pasapasa
Navvullo thala thala
Emaindira nayana
Ishtame nuvvantu
Hrudayam mroganuga
Ishtame nuvvantu
Manasu paadanuga
Ishtame nuvvantu
Lokam maaranuga
Edi nijam edi kala
Teliyakundiga
Ori devuda
Na gundelo dada dada
Maatalo thada bada
Emaindira nayana
Kalledurosthe chalu
Etu poyeno gaali
Mellaga mellaga
Konchem konchem
Nannu ne marichane
Gunde gummalone
Rendu chemgula cheli
Ninne ninne
Chuttu chuttu
Chutteesukuntane
Kalala undha
Leka nijama
Ee bhavalanni
Nammalekinuna
Edi nijam edi kala
Teliyakundiga
Ori devuda
Na gundelo dada dada
Maatalo thada bada
Emaindira nayana
Ori devuda
Na choopulo pasapasa
Navvullo thala thala
Emaindira nayana
Ishtame nuvvantu
Hrudayam mroganuga
Ishtame nuvvantu
Manasu paadanuga
Ishtame nuvvantu
Lokam maaranuga
Edi nijam edi kala
Teliyakundiga
Ori devuda
Na gundelo dada dada
Maatalo thada bada
Emaindira nayana