Telugu Lyrics
ఆహా ఇజ్రాయెల్
విరిసే చిరునవ్వుతో
నిన్ను ఆశీర్వదించగా
మనసు పొంగి పొరలే
నీదు అందం చూసి
ఆనందం పొంగి పొరలే
నీదు అందం చూసి
ఇజ్రాయెల్ ఇజ్రాయెల్
ఆహా ఇజ్రాయెల్
ఆలింగనం అందించగా
నీ మనసు వీణ మోగే
ఎన్నో అమృతాలా
నీ కంఠధ్వనితో
ఎన్నో అమృతాలా
నీ కంఠధ్వనితో
ఇజ్రాయెల్ ఇజ్రాయెల్
ఆహా ఇజ్రాయెల్
విరిసే చిరునవ్వుతో
నిన్ను ఆశీర్వదించగా
మనసు పొంగి పొరలే
నీదు అందం చూసి
ఆనందం పొంగి పొరలే
నీదు అందం చూసి
ఇజ్రాయెల్ ఇజ్రాయెల్
ఆహా ఇజ్రాయెల్
నీలిమబ్బుల తెరల చాటున
పూచిన కోటి తారకల
నీ కళ్ళలో నే చూస్తూ
మధుర స్వప్నంలో తేలుతూ
నీలిమబ్బుల తెరల చాటున
పూచిన కోటి తారకల
నీ కళ్ళలో నే చూస్తూ
మధుర స్వప్నంలో తేలుతూ
ఇజ్రాయెల్ ఇజ్రాయెల్
ఆహా ఇజ్రాయెల్
విరిసే చిరునవ్వుతో
నిన్ను ఆశీర్వదించగా
మనసు పొంగి పొరలే
నీదు అందం చూసి
ఆనందం పొంగి పొరలే
నీదు అందం చూసి
ఇజ్రాయెల్ ఇజ్రాయెల్
ఆహా ఇజ్రాయెల్
English Lyrics / Transliteration
Aaha Israel
Virise chirunavvutho
Ninnu aasheervadhinchagaa
Manasu pongi porale
Needu andham choosi
Aanandam pongi porale
Needu andham choosi
Israel Israel
Aaha Israel
Aalinganam andinchagaa
Nee manasu veena moge
Enno amruthaalaa
Nee kantadhavanitho
Enno amruthaalaa
Nee kantadhavanitho
Israel Israel
Aaha Israel
Virise chirunavvutho
Ninnu aasheervadhinchagaa
Manasu pongi porale
Needu andham choosi
Aanandam pongi porale
Needu andham choosi
Israel Israel
Aaha Israel
Neelimabbuvula therala chaatuna
Poochina koti thaarakala
Nee kallalo ne choosthoo
Madhura swapnamlo theluthu
Neelimabbuvula therala chaatuna
Poochina koti thaarakala
Nee kallalo ne choosthoo
Madhura swapnamlo theluthu
Israel Israel
Aaha Israel
Virise chirunavvutho
Ninnu aasheervadhinchagaa
Manasu pongi porale
Needu andham choosi
Aanandam pongi porale
Needu andham choosi
Israel Israel
Aaha Israel