Telugu Lyrics
నీతోనే పయనించనా
నీతోనే నిలిచిపోనా
నా ఊపిరే నువ్వే కదా
ఓ చెలియా
ఓ చెలియా
నా ప్రాణం నువ్వే కదా
ఓ చెలియా
ఓ చెలియా
నా ఊపిరే నువ్వే కదా
నీతోనే ఉండిపోనా
నీతోనే పయనించనా
నీతోనే నిలిచిపోనా
నా ఊపిరే నువ్వే కదా
ఓ చెలియా
ఓ చెలియా
నా ప్రాణం నువ్వే కదా
ఓ చెలియా
ఓ చెలియా
నా ఊపిరే నువ్వే కదా
కళ్ళల్లో కలలు కన్నా
అడుగడుగున నీ సన్నిధి
చెలియా నీవే కదా
ఒంటరితనమే ఎరుగని
నా గుండెలోన నీ ప్రతిధ్వని
సరికొత్త లోకమే కదా
నీవు లేని క్షణము
ఒక యుగముగతోచునే
చెలియా నీవే కదా
నా జీవన గమనం
నీతోనే సాగేనే
చెలియా నీవే కదా
ఎంత అందమైనదే
ఓ చెలియా
ఓ చెలియా
నా ప్రాణం నువ్వే కదా
ఓ చెలియా
ఓ చెలియా
నా ఊపిరే నువ్వే కదా
నీతోనే ఉండిపోనా
నీతోనే పయనించనా
నీతోనే నిలిచిపోనా
నా ఊపిరే నువ్వే కదా
వలపంటే నీ రూపు
కౌగిలింటే నీ చూపు
చెలియా నీవే కదా
నాలోన నీ ఊహ
వెన్నెలంత మధురం
చెలియా నీవే కదా
ఎంత అందమైనదే
నిశి రాత్రులు నీ ఊసులు
సెలయేటి అలల సవ్వడులు
చెలియా నీవే కదా
నా గెలుపు నీవే
నా ఓటమి నీవే
చెలియా నీవే కదా
ఎంత అందమైనదే
ఓ చెలియా
ఓ చెలియా
నా ప్రాణం నువ్వే కదా
ఓ చెలియా
ఓ చెలియా
నా ఊపిరే నువ్వే కదా
నీతోనే ఉండిపోనా
నీతోనే పయనించనా
నీతోనే నిలిచిపోనా
నా ఊపిరే నువ్వే కదా
ఓ చెలియా
ఓ చెలియా
నా ప్రాణం నువ్వే కదా
ఓ చెలియా
ఓ చెలియా
నా ఊపిరే నువ్వే కదా
English Lyrics / Transliteration
Neethone payaninchana
Neethone nilichipona
Naa oopire nuvve kada
O cheliya
O cheliya
Naa praanam nuvve kada
O cheliya
O cheliya
Naa oopire nuvve kada
Neethone undipona
Neethone payaninchana
Neethone nilichipona
Naa oopire nuvve kada
O cheliya
O cheliya
Naa praanam nuvve kada
O cheliya
O cheliya
Naa oopire nuvve kada
Kallallo kalalu kanna
Aduguduguna nee sannidhi
Cheliya neeve kada
Ontarithaname erugani
Naa gundelona nee pratidhvani
Sarikotha lokame kada
Neevu leni kshanamu
Oka yugamugathochune
Cheliya neeve kada
Naa jeevana gamanamu
Neethone saagene
Cheliya neeve kada
Entha andamainade
O cheliya
O cheliya
Naa praanam nuvve kada
O cheliya
O cheliya
Naa oopire nuvve kada
Neethone undipona
Neethone payaninchana
Neethone nilichipona
Naa oopire nuvve kada
Valapante nee roopu
Kougilinte nee choopu
Cheliya neeve kada
Naalona nee ooha
Vennelantha madhuram
Cheliya neeve kada
Entha andamainade
Nishi raathrelu nee ousulu
Selayeti alala savvadulu
Cheliya neeve kada
Naa gelupu neeve
Naa otami neeve
Cheliya neeve kada
Entha andamainade
O cheliya
O cheliya
Naa praanam nuvve kada
O cheliya
O cheliya
Naa oopire nuvve kada
Neethone undipona
Neethone payaninchana
Neethone nilichipona
Naa oopire nuvve kada
O cheliya
O cheliya
Naa praanam nuvve kada
O cheliya
O cheliya
Naa oopire nuvve kada