Telugu Lyrics
ఈ నది నిన్నే నన్నే లాగే
ఇది కదే ఒక తీయని ఊహ
ఈ నది నిన్నే నన్నే లాగే
మంచు కొండలు కరిగే వేళ
మధురమైన ఈ కలత వేళ
మంచు కొండలు కరిగే వేళ
మధురమైన ఈ కలత వేళ
ఏదో తెలియని మాయలో
నేను మధురమై పోతుంటే
ఎదో తెలియని లోకములో
నేను విహరిస్తుంటే
ఇది కదే ఒక తీయని ఊహ
ఈ నది నిన్నే నన్నే లాగే
ఇది కదే ఒక తీయని ఊహ
ఈ నది నిన్నే నన్నే లాగే
పచ్చని లోకం పులకరించే
ఈ ప్రేమ రాగం వినిపించే
పచ్చని లోకం పులకరించే
ఈ ప్రేమ రాగం వినిపించే
హృదయ వీణపై రాగాలు
నేను ఆలపిస్తుంటే
వెన్నెల నీవే తోడై
నన్ను లాలిస్తుంటే
ఇది కదే ఒక తీయని ఊహ
ఈ నది నిన్నే నన్నే లాగే
ఇది కదే ఒక తీయని ఊహ
ఈ నది నిన్నే నన్నే లాగే
English Lyrics / Transliteration
Ee nadi ninne nanne laage
Idi kade oka tiyani ooha
Ee nadi ninne nanne laage
Manchu kondalu karige vela
Madhuramaina ee kalatha vela
Manchu kondalu karige vela
Madhuramaina ee kalatha vela
Edo teliyani maayalo
Nenu madhuramai potunte
Edo teliyani lokamulo
Nenu viharistunte
Idi kade oka tiyani ooha
Ee nadi ninne nanne laage
Idi kade oka tiyani ooha
Ee nadi ninne nanne laage
Pachani lokam pulakarinche
Ee prema raagam vinipinche
Pachani lokam pulakarinche
Ee prema raagam vinipinche
Hrudaya veenapai raagaalu
Nenu aalapistunte
Vennela neeve thodai
Nannu laalistunte
Idi kade oka tiyani ooha
Ee nadi ninne nanne laage
Idi kade oka tiyani ooha
Ee nadi ninne nanne laage