Telugu Lyrics
ఇదిగో ఇలాగే రెచ్చిపోదాం
శృతి మించి తాళం వేసి
అల్లరి చేసే ఆనందం
ఇట్టాగే రెచ్చిపోదాం…
ఇదిగో ఇలాగే రెచ్చిపోదాం
శృతి మించి తాళం వేసి
అల్లరి చేసే ఆనందం
మనసు పడితే దక్కనట్టు
ఏదో ఒకటి దొరికినట్టు
మళ్ళీ మళ్ళీ వెతుకుతున్నా
నేనేదో దాచుకున్నట్టు
ఒక్క క్షణం వద్దు ఆగేది
ఇలాగె ఎగిరేది
ఉంటే చాలు ఈ హాయి
ఎంతైనా సాగేది
ఇట్టాగే రెచ్చిపోదాం…
ఇదిగో ఇలాగే రెచ్చిపోదాం
శృతి మించి తాళం వేసి
అల్లరి చేసే ఆనందం
వయసు అంటే పరువమంటే
రంగు పడితే దొరకనట్టు
ఏదో ఒకటి దొరికినట్టు
మళ్ళీ మళ్ళీ వెతుకుతున్నా
నేనేదో దాచుకున్నట్టు
ఒక్క క్షణం వద్దు ఆగేది
ఇలాగె ఎగిరేది
ఉంటే చాలు ఈ హాయి
ఎంతైనా సాగేది
ఇట్టాగే రెచ్చిపోదాం…
ఇదిగో ఇలాగే రెచ్చిపోదాం
శృతి మించి తాళం వేసి
అల్లరి చేసే ఆనందం
ఒక్క క్షణం వద్దు ఆగేది
ఇలాగె ఎగిరేది
ఉంటే చాలు ఈ హాయి
ఎంతైనా సాగేది
ఇట్టాగే రెచ్చిపోదాం…
ఇదిగో ఇలాగే రెచ్చిపోదాం
శృతి మించి తాళం వేసి
అల్లరి చేసే ఆనందం
English Lyrics / Transliteration
Idigo ilaage rechhipodam
Shruti minchi thaalam vesi
Allari chese aanandam
Ittage rechhipodam…
Idigo ilaage rechhipodam
Shruti minchi thaalam vesi
Allari chese aanandam
Manasu padithe dakkanattu
Edo okati dorikinattu
Malli malli vetukunnna
Nenedo daachukunnatttu
Okka kshanam vaddu aagedi
Ilage egiredi
Unte chaalu ee haayi
Entainaa saagedi
Ittage rechhipodam…
Idigo ilaage rechhipodam
Shruti minchi thaalam vesi
Allari chese aanandam
Vayasu ante paruvamante
Rangu padithe dorakanattu
Edo okati dorikinattu
Malli malli vetukunnna
Nenedo daachukunnatttu
Okka kshanam vaddu aagedi
Ilage egiredi
Unte chaalu ee haayi
Entainaa saagedi
Ittage rechhipodam…
Idigo ilaage rechhipodam
Shruti minchi thaalam vesi
Allari chese aanandam
Okka kshanam vaddu aagedi
Ilage egiredi
Unte chaalu ee haayi
Entainaa saagedi
Ittage rechhipodam…
Idigo ilaage rechhipodam
Shruti minchi thaalam vesi
Allari chese aanandam