Telugu Lyrics
అట్టి ప్రేమకు ఆశపడి అయ్యయ్యో
ఎంత నేరుపులు నేర్చుకొన్నా వెన్నెల
నన్ను వలచిన నా వయ్యారి వయ్యారపు
అందమైన వాడెవరొ అందగత్తెనైన నేనె
అందరాని పున్నమి చంద్రుని
అన్నమో అమృతమో అడగకనే నాకు
అందించిన వాడెవరో అయ్యయ్యో
వెన్నెల నన్ను వలచిన నా వయ్యారి వయ్యారపు
ఎవ్వరేం అన్నాగని ఏమననే నేనంట
ఎవరి పిలుపు వింటానో ఏమిటో
అందరిలో నన్ను వెతుకుతున్న నా
అందమంతా నీకు సొంతమే అయ్యయ్యో
వెన్నెల నన్ను వలచిన నా వయ్యారి వయ్యారపు
ఇంత కోరిక కలుగుతుంటే ఇన్ని ఆశలు కలిగివుంటే
ఏల దాయగ నేనేమి చెయ్యలేను
ఇంత కోరిక కలుగుతుంటే ఇన్ని ఆశలు కలిగివుంటే
ఏల దాయగ నేనేమి చెయ్యలేను
వెన్నెల నన్ను వలచిన నా వయ్యారి వయ్యారపు
అందమైన వాడెవరొ అందగత్తెనైన నేనె
అందరాని పున్నమి చంద్రుని
అన్నమో అమృతమో అడగకనే నాకు
అందించిన వాడెవరో అయ్యయ్యో
వెన్నెల నన్ను వలచిన నా వయ్యారి వయ్యారపు
English Lyrics / Transliteration
Aṭṭi prēmaku āśapaḍi ayyayyō
Enta nērupulu nērcukonnā vennela
Nannu valacina nā vayyāri vayyārapu
Andamaina vāḍevaro andagattenaina nēne
Andarāni punnami candruni
Annamō amṛtamō aḍagakanē nāku
Andin̄cina vāḍevarō ayyayyō
Vennela nannu valacina nā vayyāri vayyārapu
Evvarēm annāgani ēmananē nēnaṇṭa
Evari pilupu viṇṭānō ēmiṭō
Andarilō nannu vetukutunna nā
Andamantā nīku sontamē ayyayyō
Vennela nannu valacina nā vayyāri vayyārapu
Inta kōrika kalugutuṇṭē inni āśalu kaligivuṇṭē
Ēla dāyaga nēnēmi ceyyalēnu
Inta kōrika kalugutuṇṭē inni āśalu kaligivuṇṭē
Ēla dāyaga nēnēmi ceyyalēnu
Vennela nannu valacina nā vayyāri vayyārapu
Andamaina vāḍevaro andagattenaina nēne
Andarāni punnami candruni
Annamō amṛtamō aḍagakanē nāku
Andin̄cina vāḍevarō ayyayyō
Vennela nannu valacina nā vayyāri vayyārapu