Telugu Lyrics
పటువైన నీ నామము పదిలముగ మదిలో
అటూ ఇటూ తిరిగినా అటమట్టమై యుంటినా
ఘటికుడైన నీ నామము కలదె కరుణలో
నీ దాసుడను నేనని నిలువెల్ల మ్రొక్కినా
భేదమేమి నీలో భాగ్యమేమి నాలో
కోరికలు తీరగా కోటికిపై కొలువైన
పూరుషుడైన నీ నామము పూనికయౌ దీలో
లోకములన్నిటిని లాలించు చందమున
నీ నామము రక్షింప నేలకు దిగితివా
ప్రాణేశ్వరుడైన ప్రాణము నీవని
తానెవ్వరినెరుగక తరుణి నీ చెంతచేరె
తనువునందున ప్రాణమై తనరారు నీ నామము
అనువున ప్రతి ప్రాణికి అండయగు నీ నామము
జనముల యందున సజ్జనులందరు
ఘనమగు నీ నామము కలదె కలదె కలదె
English Lyrics / Transliteration
Paṭuvaina nī nāmamu padilamuga madilō
Aṭū iṭū tiriginā aṭamaṭṭamai yuṇṭinā
Ghaṭikuḍaina nī nāmamu kalade karuṇalō
Nī dāsuḍanu nēnani niluvella mrokkina
Bhēdamēmi nīlō bhāgyamēmi nālō
Kōrikalu tīragā kōṭikipai koluvaina
Puruṣuḍaina nī nāmamu pūnikayau dīlō
Lōkamulanniṭini lāliñcu candamuna
Nī nāmamu rakṣimpa nēlaku digitivā
Prāṇēśvaruḍaina prāṇamu nīvani
Tānevvarinerugaka taruṇi nī centacēre
Tanuvunanduna prāṇamai tanarāru nī nāmamu
Anuvuna prati prāṇiki aṇḍayagu nī nāmamu
Janamula yanduna sajjana landaru
Ghanamagu nī nāmamu kalade kalade kalade