Telugu Lyrics
అందాల రాశివి అపురూప హాసివి
కొండంత కోరికై వెలిసావు కావ్యమా
నీ ప్రేమ పుణ్యమా నీ రూప సౌఖ్యమా
నా ప్రాణ నేస్తమా నీవే నా లోకమా
ఇవి మల్లెపూల మాలలు
ఇది నువ్వు నేనైన వేళలు
ఇవి మల్లెపూల మాలలు
ఇది నువ్వు నేనైన వేళలు
కొండంత కోరికై వెలిసావు కావ్యమా
నీ ప్రేమ పుణ్యమా నీ రూప సౌఖ్యమా
నా ప్రాణ నేస్తమా నీవే నా లోకమా
ఇవి మల్లెపూల మాలలు
ఇది నువ్వు నేనైన వేళలు
ఇవి మల్లెపూల మాలలు
ఇది నువ్వు నేనైన వేళలు
English Lyrics / Transliteration
Andala raasivi apuroopa haasivi
Kondantha korikay velisaavu kaavyama
Nee prema punyama nee roopa saukhyama
Naa praana nesthama neeve naa lokama
Ivi mallepoola maalalu
Idi nuvvu nenaina velalu
Ivi mallepoola maalalu
Idi nuvvu nenaina velalu
Kondantha korikay velisaavu kaavyama
Nee prema punyama nee roopa saukhyama
Naa praana nesthama neeve naa lokama
Ivi mallepoola maalalu
Idi nuvvu nenaina velalu
Ivi mallepoola maalalu
Idi nuvvu nenaina velalu