Telugu Lyrics
నీలో మరుచు
మనసున సొంతం
ఈ తీరుగా
ఓహో ఇవ్వీ మురిపించు
నీలో మరుచు
మనసున సొంతం
ఈ తీరుగా
మనసున కలసిన
మమతల గీసిన
ప్రణయము రాసే
మధురముగ
చిరునవ్వుల పువ్వే
నీతో నవ్వే
వలపే చిక్కే
ఈ వేళగా
ఇవ్వీ మురిపించు
నీలో మరుచు
మనసున సొంతం
ఈ తీరుగా
కొత్త వసంతం
వచ్చిన చందం
నీకై నిరీక్షణం
ఈ జీవితం
సూర్య కిరణం
తాకే శోభనం
నీ తొలి స్పర్శణం
ఈ క్షణమా
కళ్ళలోన నీ రూపం
కరిగే ప్రణయం
శృతి చేరినా
ఈ గీతం
ఇవ్వీ మురిపించు
నీలో మరుచు
మనసున సొంతం
ఈ తీరుగా
ఆహా…
నీ చేతి స్పర్శ
లోకం మరిచే
నీకై నే ఎదురు చూసే
హృదయ స్పందన
మదిలోన మధుమాసం
నిండిన ఆనందం
నీతోనే నా పయనం
జీవితమంతా
ఇవ్వీ మురిపించు
నీలో మరుచు
మనసున సొంతం
ఈ తీరుగా
English Lyrics / Transliteration
Neelo maruchu
Manasuna sontham
Ee theerugaa
Oho Ivvi muripinchu
Neelo maruchu
Manasuna sontham
Ee theerugaa
Manasuna kalasina
Mamathala geesina
Pranayamu raase
Madhuramuga
Chirunavvula puvve
Neetho navve
Valape chikke
Ee velaaga
Ivvi muripinchu
Neelo maruchu
Manasuna sontham
Ee theerugaa
Kotha vasantham
Vachina chandham
Neekai nireekshanam
Ee jeevitham
Soorya kiranam
Taake shobhanam
Nee tholi sparshanam
Ee kshnamaa
Kallalona nee roopam
Karige pranayam
Shruthi cherinaa
Ee geetham
Ivvi muripinchu
Neelo maruchu
Manasuna sontham
Ee theerugaa
Aahaa…
Nee chethi sparsha
Lokam mariche
Neekai ne ethuru choose
Hrudaya spandhana
Madilona madhumasam
Nindina aanandam
Neethone naa payanam
Jeevithamanthaa
Ivvi muripinchu
Neelo maruchu
Manasuna sontham
Ee theerugaa