Telugu Lyrics
అయిరే అడిగా సాయి
అయిరే అడిగా సాయి
అయిరే అడిగా సాయి
అంతులేని అనురాగాలు
అన్నిటినీ అందించు సాయి
అంతులేని అనురాగాలు
అన్నిటినీ అందించు సాయి
అయిరే అడిగా సాయి
అయిరే అడిగా సాయి
అయిరే అడిగా సాయి
అయిరే అడిగా సాయి
గురువే నీవు దైవమే నీవు
బ్రతుకే నీవే సాయి
అరుదుగ లభించు నీవు
అండగ నిలువు సాయి
అయిరే అడిగా సాయి
అయిరే అడిగా సాయి
అయిరే అడిగా సాయి
అయిరే అడిగా సాయి
మనసున వున్నావు
మదిలో వున్నావు
లోకమున నీవే సాయి
మనసున వున్నావు
మదిలో వున్నావు
లోకమున నీవే సాయి
అయిరే అడిగా సాయి
అయిరే అడిగా సాయి
అయిరే అడిగా సాయి
అయిరే అడిగా సాయి
అంతులేని అనురాగాలు
అన్నిటినీ అందించు సాయి
అంతులేని అనురాగాలు
అన్నిటినీ అందించు సాయి
అయిరే అడిగా సాయి
అయిరే అడిగా సాయి
అయిరే అడిగా సాయి
అయిరే అడిగా సాయి
English Lyrics / Transliteration
Ayire adiga Sai
Ayire adiga Sai
Ayire adiga Sai
Anthuleni anuraagaalu
Annitinee andinchu Sai
Anthuleni anuraagaalu
Annitinee andinchu Sai
Ayire adiga Sai
Ayire adiga Sai
Ayire adiga Sai
Ayire adiga Sai
Guruveh neevu daivame neevu
Brathukeh neevu Sai
Aruduga labhinchu neevu
Andaga niluvu Sai
Ayire adiga Sai
Ayire adiga Sai
Ayire adiga Sai
Ayire adiga Sai
Manasuna vunnaavu
Madilo vunnaavu
Lokamuna neeve Sai
Manasuna vunnaavu
Madilo vunnaavu
Lokamuna neeve Sai
Ayire adiga Sai
Ayire adiga Sai
Ayire adiga Sai
Ayire adiga Sai
Anthuleni anuraagaalu
Annitinee andinchu Sai
Anthuleni anuraagaalu
Annitinee andinchu Sai
Ayire adiga Sai
Ayire adiga Sai
Ayire adiga Sai
Ayire adiga Sai