Telugu Lyrics
ఆహ్… జా మై తోసే
ప్రతి మోహం, ప్రతి రాగం
నీవేగా నీవేగా
ప్రతి స్వరం, ప్రతి తరం
నీవేగా నీవేగా
జా మై తోసే
అడుగుడుగునా నీ పయనం
అలల అలల నవ రాగం
నీ నవ్వుల సొగసులో
నీ కన్నుల మెరుపులో
నా మనసే తడిసెగా
నీ ఊహల లోకం
అందాల శోభితం
అందులో సగమల్లే
నేను కూడా ఉంటా
జా మై తోసే
తళుకుల కాంతులు
వెలిగించు మంజీరం
మెలతకు నడుమున
నిను చేర్చే ఆశయం
ఆశతో సాగేనా
ఆహా…
నీతో ఈ జీవితం
అపురూప బంధం
ఒకరిలో ఒకరై
కరిగిపోవాలిలే
జా మై తోసే
ప్రతి మోహం, ప్రతి రాగం
నీవేగా నీవేగా
ప్రతి స్వరం, ప్రతి తరం
నీవేగా నీవేగా
జా మై తోసే
English Lyrics / Transliteration
Aah… Jaa mai tose
Prathi moham, prathi raagam
Neevega neevega
Prathi swaram, prathi tharam
Neevega neevega
Jaa mai tose
Aduguduguna nee payanam
Alala alala nava raagam
Nee navvula sogasulo
Nee kannula merupulo
Naa manase thadisega
Nee oohala lokam
Andala shobitham
Andulo sagamalle
Nenu kuda untaa
Jaa mai tose
Thalukula kaanthulu
Veliginchu manjeeram
Melathaku nadumuna
Ninu cherche aashayam
Aashatho saagena
Aaha…
Neetho ee jeevitham
Apoorupa bandham
Okarilo okarai
Karigipovaalile
Jaa mai tose
Prathi moham, prathi raagam
Neevega neevega
Prathi swaram, prathi tharam
Neevega neevega
Jaa mai tose