Telugu Lyrics
చేతిలోన చేరింది
చూపుతోనే చూసింది
నవ్వుతోనే రేసింది
వెన్నెలలా కురిసింది
వెలుగుతోనే కలిసింది
మనసులోన నిలిచింది
మమతలన్నీ పంచింది
ఒంటరి పయనంలో
తోడు నీవే కదా
కంటి పాప లోపల
రూపం నీవే కదా
ఏనాటి స్నేహమో
ఎటు వైపు ప్రయాణమో
ఏదో తెలియని ఆశ
ఏదో తెలియని భాష
మనసున పుట్టింది
జాబిల్లి జారింది
చేతిలోన చేరింది
చూపుతోనే చూసింది
నవ్వుతోనే రేసింది
తుమ్మెదలు మూగేలా
పున్నమి రేయంట
తేనె చినుకులు కురిసే
నీ నవ్వుతోనంట
నీలి మబ్బుల చాటున
చందమామల తోడున
ఎన్నెన్నో కలలు కన్నా
ఈ లోకం మారెనంట
ప్రేమతో
జాబిల్లి జారింది
చేతిలోన చేరింది
చూపుతోనే చూసింది
నవ్వుతోనే రేసింది
వెన్నెలలా కురిసింది
వెలుగుతోనే కలిసింది
మనసులోన నిలిచింది
మమతలన్నీ పంచింది
English Lyrics / Transliteration
Chethilona cherindi
Chooputhoone choosindi
Navvuthoone resindi
Vennelala kurisindi
Veluguthoone kalisindi
Manasulona nilichindi
Mamathelanni panchindi
Ontari payanamlo
Thodu neeve kada
Kanti paapa lopala
Roopam neeve kada
Ennati snehamo
Etu vaipu prayanamo
Edo teliyani aasha
Edo teliyani bhasha
Manasuna puttindi
Jaabilli jaarindi
Chethilona cherindi
Chooputhoone choosindi
Navvuthoone resindi
Thummedalu moogela
Punnami reyanta
Thene chinukulu kurise
Nee navvutho anata
Neeli mabbula chaatuna
Chandamaala thoduna
Ennenno kalalu kanna
Ee lokam maarenanta
Prematho
Jaabilli jaarindi
Chethilona cherindi
Chooputhoone choosindi
Navvuthoone resindi
Vennelala kurisindi
Veluguthoone kalisindi
Manasulona nilichindi
Mamathelanni panchindi