Telugu Lyrics
నీ పక్కనుంటేనే అందంగా ఉన్నానే
పరువాల మాయలో నేనెప్పుడో ఉన్నానే
మనసంతా నీదేగా నమ్మేస్తున్నానే
నీ వంకే చూస్తూ నా ఊపిరి ఆగిపోయే
ఒక క్షణం చూసినా చాలుగా
తనివొచ్చేలాగె నన్ను నువ్వెలాగె
ఒక కన్ను కొట్టావో ఏంటో
జాదుగాడు నువ్వేగా
నా మనసు దోచావులే
జాదుగాడు నువ్వేగా
నన్ను లవ్ లో పడేశావులే
జాదుగాడు నువ్వేగా
నా మనసు దోచావులే
జాదుగాడు నువ్వేగా
నన్ను లవ్ లో పడేశావులే
నా ఊహల లోకం నువ్వేలే
నా చూపుకి అందం నువ్వేలే
నా గుండెలో చప్పుడు నువ్వేలే
నా కలలకి రూపం నువ్వేలే
నీ పక్కన నడుస్తుంటే
స్వర్గం కనిపిస్తుందే
మనసేమో ఎగిరిపోతుంది
కారణం నువ్వేలే
మాటలు మౌనంగా సాగని
మనసే మదిలోనసాగని
నవ్వే నవ్వుతోనే పిలిచి
మాయే చేసావుగా
జాదుగాడు నువ్వేగా
నా మనసు దోచావులే
జాదుగాడు నువ్వేగా
నన్ను లవ్ లో పడేశావులే
జాదుగాడు నువ్వేగా
నా మనసు దోచావులే
జాదుగాడు నువ్వేగా
నన్ను లవ్ లో పడేశావులే
అందంగా ఉన్నానే అందంగా ఉన్నానే
నీ పక్కనుంటేనే అందంగా ఉన్నానే
పరువాల మాయలో నేనెప్పుడో ఉన్నానే
మనసంతా నీదేగా నమ్మేస్తున్నానే
నీ వంకే చూస్తూ నా ఊపిరి ఆగిపోయే
ఒక క్షణం చూసినా చాలుగా
తనివొచ్చేలాగె నన్ను నువ్వెలాగె
ఒక కన్ను కొట్టావో ఏంటో
జాదుగాడు నువ్వేగా
నా మనసు దోచావులే
జాదుగాడు నువ్వేగా
నన్ను లవ్ లో పడేశావులే
జాదుగాడు నువ్వేగా
నా మనసు దోచావులే
జాదుగాడు నువ్వేగా
నన్ను లవ్ లో పడేశావులే
English Lyrics / Transliteration
Nee pakkantunte andamga unnane
Paruvala mayalo nenepudo unnane
Manasantha needhega nammesthunane
Nee vanke choosthu naa oopiri aagipoye
Oka kshanam choosina chaaluga
Thanivocchelage nannu nuvvelage
Oka kannu kottavo ento
Jaadugadu nuvvega
Naa manasu dochavule
Jaadugadu nuvvega
Nannu love lo padesavule
Jaadugadu nuvvega
Naa manasu dochavule
Jaadugadu nuvvega
Nannu love lo padesavule
Naa oohala lokam nuvvele
Naa choopuki andam nuvvele
Naa gundelo chappudu nuvvele
Naa kalalaki roopam nuvvele
Nee pakkana nadusthunte
Swargam kanipisthunde
Manasemo egiripothundi
Kaaranam nuvvele
Maatalu maunamga saagani
Manase madilona saagani
Navve navvutho ne pilichi
Maaye chesaavuga
Jaadugadu nuvvega
Naa manasu dochavule
Jaadugadu nuvvega
Nannu love lo padesavule
Jaadugadu nuvvega
Naa manasu dochavule
Jaadugadu nuvvega
Nannu love lo padesavule
Andamga unnane andamga unnane
Nee pakkantunte andamga unnane
Paruvala mayalo nenepudo unnane
Manasantha needhega nammesthunane
Nee vanke choosthu naa oopiri aagipoye
Oka kshanam choosina chaaluga
Thanivocchelage nannu nuvvelage
Oka kannu kottavo ento
Jaadugadu nuvvega
Naa manasu dochavule
Jaadugadu nuvvega
Nannu love lo padesavule
Jaadugadu nuvvega
Naa manasu dochavule
Jaadugadu nuvvega
Nannu love lo padesavule