Telugu Lyrics
జగమే నీదోరా మేలుకోరా
జాగో జాగోరే మేలుకోరా
జగమే నీదోరా మేలుకోరా
అవును అవును నిదురపోకు
కాలము కరిగిపోతుందో
అవును అవును నిదురపోకు
కాలము కరిగిపోతుందో
రేపటి బ్రతుకు నీదేరా
మేలుకోరా మేలుకోరా
జాగో జాగోరే మేలుకోరా
జగమే నీదోరా మేలుకోరా
దివిలో వెలుగే నీకు తోడు
దివిలో వెలుగే నీకు తోడు
భవిలో గెలుపే నీకు జోడు
భవిలో గెలుపే నీకు జోడు
రేయినే పగలుగా మార్చుకోరా
మేలుకోరా మేలుకోరా
జాగో జాగోరే మేలుకోరా
జగమే నీదోరా మేలుకోరా
జాగో జాగోరే మేలుకోరా
జగమే నీదోరా మేలుకోరా
English Lyrics / Transliteration
Jagame needoraa melukora
Jaago Jaagore melukora
Jagame needoraa melukora
Avunu avunu nidurapoku
Kaalamu karigipothundo
Avunu avunu nidurapoku
Kaalamu karigipothundo
Repati brathuku neederaa
Melukoraa melukoraa
Jaago Jaagore melukora
Jagame needoraa melukora
Divilo veluge neeku thodu
Divilo veluge neeku thodu
Bhavilo gelupe neeku jodu
Bhavilo gelupe neeku jodu
Reyine pagalugaa maarchukoraa
Melukoraa melukoraa
Jaago Jaagore melukora
Jagame needoraa melukora
Jaago Jaagore melukora
Jagame needoraa melukora