Telugu Lyrics
చందమామ నీలిలోన
తోటలోన నాటుకోన
తోలుబొమ్మ నీటుకోన
కోకిలమ్మ గొంతులోన
కొండకోన రాగాలలొ
నవ్వులన్న పూలల్లోన
నారాయణా నారాయణా
తారలెన్నో ఆకాశాన
దాగుడుమూతలు ఆడుతుంటే
తారలెన్నో నా కళ్ళలోన
తాండవం చేస్తున్నాయే
నీడలోన నీడనే
నన్ను నేను చూసుకున్నా
నేను నీడనై నీతోనే
నీ వెనకాల నడిచొచ్చా
పగటి కలల తీరంలా
మన కథ మొదలైందిలే
పసిడి వెలుగు వానలా
మనతో కలిసి సాగిందిలే
చారుబైటా చట్టులోన
చందమామ నీలిలోన
తోటలోన నాటుకోన
తోలుబొమ్మ నీటుకోన
కోకిలమ్మ గొంతులోన
కొండకోన రాగాలలొ
నవ్వులన్న పూలల్లోన
నారాయణా నారాయణా
చారుబైటా చట్టులోన
చందమామ నీలిలోన
తోటలోన నాటుకోన
తోలుబొమ్మ నీటుకోన
కోకిలమ్మ గొంతులోన
కొండకోన రాగాలలొ
నవ్వులన్న పూలల్లోన
నారాయణా నారాయణా
English Lyrics / Transliteration
Chandamama neelilona
Thotalona naatukona
Tolubomma neetukona
Kokilamma gonthulona
Kondakona raagaalalo
Navvulanna poolalona
Naaraayana naaraayana
Tharelenno aakaashana
Daagudumuthalu aaduthunte
Tharelenno naa kallalona
Thaandavam chesthunnaye
Needalona needane
Nannu nenu choosukunna
Nenu needanai neethone
Nee venakala nadichochhaa
Pagati kalala theeramla
Mana katha modalaindile
Pasidi velugu vaanala
Manatho kalisi saagindile
Charubaita chattulona
Chandamama neelilona
Thotalona naatukona
Tolubomma neetukona
Kokilamma gonthulona
Kondakona raagaalalo
Navvulanna poolalona
Naaraayana naaraayana
Charubaita chattulona
Chandamama neelilona
Thotalona naatukona
Tolubomma neetukona
Kokilamma gonthulona
Kondakona raagaalalo
Navvulanna poolalona
Naaraayana naaraayana